• Song:  Yepudu Neeku
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Sumangali

Whatsapp

ఎపుడూ నీకు నే తెలుపనిది ఇకపై ఎవరికీ తెలియనిది మనసే మోయగలదా జీవితాంతం వెతికే తీరమే రానంది బతికే దారినే మూసింది రగిలే నిన్నలేనా నాకు సొంతం సమయం చేదుగా నవ్వింది హృదయం బాధగా చూసింది నిజమేనీడగా మారింది ఓ ఓ ఎపుడూ నీకు నే తెలుపనిది ఇకపై ఎవరికీ తెలియనిది మనసే మోయగలదా జీవితాంతం గుండెలో ఆశని తెలుపనేలేదు నా మౌనం చూపులో బాషని చదవనేలేదు నీ స్నేహం తలపులో నువ్వు కొలువున్నా కలుసుకోలేను ఎదురున్నా తెలిసి ఈ తప్పు చేస్తున్నా అడగవే ఒక్కసారైనా నేస్తమా నీ పరిచయం కల కరిగించేటి కన్నీటి వానేగా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Yepudu Neeku ne Thelupanidhi ikapai Evariki Theliyanidhi Manase Moyagaladaa Jeevitaantham Vethike Teerame raanandi Bathike daarine moosindhi Ragile ninnalenaa Naaku Sontham Samayam chedugaa navvindi Hrudayam baadhagaa choosindi Nijame Needagaa Maarindhi Ho Oo Yepudu Neeku ne Thelupanidhi ikapai Evariki Theliyanidhi Manase Moyagaladaa Jeevitaantham Gundelo aasani Thelupane Ledu naa mounam Choopulo bhaashani Chadavane Ledu nee sneham Talapulo nuvvu koluvunnaa Kalusukolenu yedharunnaa Thelisi Ee Thappu Chestunnaa adagave Okkasaarainaa Nesthamaa ni parichayam Kala karigincheti kanneeti vaane kaadaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Sontham
  • Cast:  Aryan Rajesh,Namitha
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2002
  • Label:  Aditya Music