• Song:  Ammamamamoo
  • Lyricist:  Krishna Chaitanya
  • Singers:  Malavika,Sreerama Chandra

Whatsapp

అమ్మమ్మమ్మమ్మో ఈ అమ్మాయికే నచ్చారా ఇంకేం కావాలమ్మో ఓ సన్నాయి మేళం రా అచ్ఛచ్చచ్చచ్చో నా వరాల మూట రారా బిలహరి రాగంలో నను వరించి పోరాదా ఆ పైనే ఆషాడమూ ఈ వయసే ప్రమాదమూ ఆ నమ్మాలో లేదో మరీ ఓయ్ తగునా ఈ వైఖరీ విదియా తదియా వలదె చెలియా ఈ వేళలో గుప్పెడు గుండెను తట్టినా ఆ ఘనతను నీకివ్వనా కులుకుల గ్రంథము అందినా నీ దుందుడుకే ఆగునా సూర్యునికి కేంపులూ హే నీ కోసం వంపులూ ఓయ్ చంద్రునికే వింతలూ హ్మ్మ్ మనపై అక్షింతల కలయిక కలకట్టులే నా ఎద నీదే ఒట్టులే హే పెట్టను తాకట్టులే ఈ పరువం కనికట్టులే రుణమో పణమో ఇచ్చుకో నా రుణమే మెల్లగా తీర్చుకోరా హంపి ఎల్లోరాలలో నీలానే ఎవ్వరు లేరులే నిజమే కాదని తెలిసినా వింటే బాగుందని తెలుసున్నారా అలకల కులుకుల మల్లికా ముడి పడవే నాతొ మల్లికా ఆ పైనే ఆషాడమూ ఈ వయసే ప్రమాదమూ ఆ నమ్మాలో లేదో మరీ ఓయ్ తగునా ఈ వైఖరీ విదియా తదియా వలదె చెలియా ఈ వేళలో గుప్పెడు గుండెను తట్టినా ఆ ఘనతను నీకివ్వనా కులుకుల గ్రంథము అందినా నీ దుందుడుకే ఆగునా చెరిపేయ్ సరిహద్దునీ హే సరిపోతే పొద్దని ఓయ్ మితిమీరిన ముద్దుని హ్మ్మ్ ఒకటైనా ఇచ్చుకో కాలానికి కళ్లెము హే వేసానే కాంక్షతో హొయ్ ఉష్ణోగ్రత పెరిగితే హ్మ్మ్ ఏకాగ్రత పెంచుకో భక్తి శ్రద్దా పూజలో ఈ సరసం విరసం ప్రేమలోనే నిన్నా మొన్నా లెవిలా నా కోసం మారవింతలా వలపే గెలిచే వేళలో ప్రతి తలపు నువ్వే శ్వాసలోనే ఏకాంతాలే తట్టుకో మన ప్రేమే అమరం రాసుకో ఆ పైనే ఆషాడమూ ఈ వయసే ప్రమాదమూ ఆ నమ్మాలో లేదో మరీ ఓయ్ తగునా ఈ వైఖరీ విదియా తదియా వలదె చెలియా ఈ వేళలో గుప్పెడు గుండెను తట్టినా ఆ ఘనతను నీకివ్వనా కులుకుల గ్రంథము అందినా నీ దుందుడుకే ఆగునా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ammammammammo ee ammaayike nacchaaraa Inkem kavaalaammo o sannaayi melam raa Acchacchacchaccho naa varaala moota raaraa Bilahari raagamlo nanu varinchi poraadaa Aa paine aashaadamoo ee vayase pramaadamoo Aa nammalo ledo maree oy tagunaa ee vaikharee Vidhiyaa tadhiyaa valade cheliyaa ee velalo Guppedu gundenu tattinaa aa ghanatanu neekivvanaa Kulukula granthamu andinaa nee dunduduke aagunaa Sooryunike kempuloo hey nee kosam vampuloo Oy chandrunike vintaloo hmm manapai akshintale Kalayika kalakattule naa yada neede ottule Hey pettanu taakattule ee paruvam kanikattule Runamo panamo icchuko naa runame mellaga teerchukoraa Hampi yelloraalalo neelaane yevvaru lerule Nijame kaadani telisinaa vinte baagundani telusunaaraa Alakala kulukula allikaa mudi padave naato mallikaa Aa paine aashaadamoo ee vayase pramaadamoo Aa nammalo ledo maree oy tagunaa ee vaikharee Vidhiyaa tadhiyaa valade cheliyaa ee velalo Guppedu gundenu tattinaa aa ghanatanu neekivvanaa Kulukula granthamu andinaa nee dunduduke aagunaa Cheripey sarihaddunee hey saripote poddanee Oy mitimeerina muddunee hmm okatainaa icchuko Kaalaaniki kallemoo hey vesaane kaankshato Hoy ushnograta perigite hmm ekaagrata penchuko Bhakti sraddaa poojalo ee sarasam virasam premalone Ninnaa monnaa levilaa naa kosam maaravintalaa Valape geliche velalo prati talapoo nuvve swaasalone Yekaantaale tattuko mana preme amaram raasuko Aa paine aashaadamoo ee vayase pramaadamoo Aa nammalo ledo maree oy tagunaa ee vaikharee Vidhiyaa tadhiyaa valade cheliyaa ee velalo Guppedu gundenu tattinaa aa ghanatanu neekivvanaa Kulukula granthamu andinaa nee dunduduke aaguna

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Solo
  • Cast:  Nara Rohith,Nisha Agarwal
  • Music Director:  Mani Sharma
  • Year:  2011
  • Label:  Aditya Music