• Song:  Vasthane Vasthane
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Hariharan,Kousalya

Whatsapp

ఏనాడో రాసున్నాదే కనుకే నువ్ తోడయ్యావే ఈ జన్మకు నాకు ఇంకేం కావాలె జగమేలే సంబరమేలే నీ జతలో నేనున్నాలే ఈ జన్మకు నాకు ఇంకేం కావాలె నిదరెందుకే నిజమెందుకే నీ కళల గాలి నాకు హాయి ఊయలే వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే వస్తా వస్త వస్తానే నీ వెంటే వస్తానే వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే వస్తా వస్త వస్తానే నీతోనే వస్తానే హోం నినుగాని కలవకపోతే అసలేంమయ్యేదో ప్రాణం హోం నీ అడుగున అడుగవుతుంటే తెలియదులే కాలం దూరం హోం ప్రపంచమే ఓ కొంచెమై నీలా మారి ప్రతి క్షణం సుమనోహరం హోం ప్రతి పుట్టుకలో నిన్ను కట్టుకునేలా అడిగా బహుమానం ఏ వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే వస్తా వస్త వస్తానే నీతోనే వస్తానే నీతోనే ప్రతి శ్రీకారం వొదంట వర్జమ్ వారం ఆకాశం నా మమకారం అది నీకేలే బంగారం ఓ దేహం ప్రాణం అన్ని సగం నువ్వు లేకుంటే సగం సగం నా జీవితం ఓ నేనంత శూన్యం నా సంతోషం అంత నీ సొంతం వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే వస్తా వస్త వస్తానే నీతోనే వస్తానే వస్తాలే వస్తాలే నీ వెనకే వస్తాలే వస్తా వస్త వస్తాలే నీతోనే వస్తాలే ఏనాడో రాసున్నాదే కనుకే నువ్వు తోడయ్యావే ఏ జన్మకు నాకు ఇంకేం కావాలె నిదరెందుకే నిజమెందుకే నీ కళల గాలి నాకు హాయి ఊయలే వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే వస్తా వస్త వస్తానే నీ వెంటే వస్తానే వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే వస్తా వస్త వస్తానే నీతోనే వస్తానే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Yenado rasunnadhe kanukemo thodayyave ee janmaku naku inkem kavale jagamele sambaramele nee jathalo nenunnale ee janmaku naku inkem kavale nidarenduke nijamenduke nee kalala gaali naku haayi ooyale vasthane vasthane nee vente vasthane vastha vastha vasthane nee vente vasthane vasthane vasthane nee vente vasthane vastha vastha vasthane neethone vasthane ho ninugaani kalavakapothe asalemmayyedho pranam ho nee aduguna adugavuthumte theliyadhule kaalam dhooram ho prapamchame o konchemai neela maari prathi kshanam sumanoharam ho prathi puttukalo ninnu kattukunela adiga bahumanam ye vasthane vasthane nee vente vasthane vastha vastha vasthane neethone vasthane neethone prathi shreekaram vodhanta varjam vaaram aakasam naa mamakaram adi neekele bangaram oo deham pranam anni sagam nuvu lekunte sagam sagam na jeevitham oo venta shunyam naa santhosham antha nee sontham vasthane vasthane nee vente vasthane vastha vastha vasthane neethone vasthane vasthale vasthale nee venke vasthale vastha vastha vasthale neethone vasthale yenaado raasunnadhe kanuke nuvu thodayyave e janmaku naku inkem kavale nidarenduke nijamenduke nee kalala gaali naku haayi ooyale vasthane vasthane nee vente vasthane vastha vastha vasthane nee vente vasthane vasthane vasthane nee vente vasthane vastha vastha vasthane neethone vasthanea

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Soggade Chinni Nayana
  • Cast:  Lavanya Tripathi,Nagarjuna,Ramyakrishna
  • Music Director:  Anup Rubens
  • Year:  2016
  • Label:  Aditya Music