• Song:  Chinni Thandri
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Swarnalatha

Whatsapp

చిన్ని తండ్రి నిను చూడగా వెయ్యి కళ్ళైనా సరిపోవురా అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టేన్తా తగిలేనురా అందుకే అమ్మ వడిలోనే దాగుండిపోరా చిన్ని తండ్రి నిను చూడగా వెయ్యి కళ్ళైనా సరిపోవురా ఏ చోట నిమిషం కూడా వుండలేడు చిన్నారి సిసింద్రీల చిందు చూడు పిలిచినా పలకడు వెతికినా దొరకడు మా మధ్య వెలిసాడు ఆ జాబిలీ ముంగిట్లో నిలిపాడు దీపావళి నిలిచుండాలి కలకాలము ఈ సంబరాలు చిన్ని తండ్రి నిను చూడగా వెయ్యి కళ్ళైనా సరిపోవురా అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టేన్తా తగిలేనురా ఆ మువ్వా గోపాలుళ్ళ తిరుగుతుంటే ఆ నవ్వే పిల్లంగ్రోవై మోగుతుంటే మనసులో నందనం విరియాదా ప్రతి క్షణం మా కంటి వెలుగులే హరివిల్లుగా మా ఇంటి గడపలే రేపల్లెగా మా ఈ చిన్ని రాజ్యానికి యువరాజు వీడు చందమామ చూసావటోయ్ అచ్చు నీలాంటి మా బాబుని నెల అద్దాన నీబింబమై పారాడుతుంటే చందమామ చూసావటోయ్ అచ్చు నీలాంటి మా బాబుని

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Chinni Thandri Ninu Chudaga Veyyi Kallaina Saripovura Anni Kallu Chusthundagaa Neeku Distentha Tagilenura Andhuke Amma Vadilone Daagundipora Chinni Thandri Ninu Chudaga Veyyi Kallaina Saripovura Ye Chota Nimisham Kuda Undaledu Chinnari Sisindri La Chindu Choodu Pilichinaa Palakadu Vethikinaa Dorakadu Maa Madhya Velisaadu Aa Jaabili Mungitlo Nilipaadu Deepawali Nilichundaali Kalakaalamu Ee Sambaraalu Chinni Thandri Ninu Chudaga Veyyi Kallaina Saripovura Anni Kallu Chusthundagaa Neeku Distentha Tagilenura Aa Muvvaa Gopaalulla Tirugutunte Aa Navve Pillangrovai Mogutunte Manasulo Nandanam Viriyada Prathi Kshanam Maa Kanti Velugule Harivilluga Maa Inti Gadapale Repallega Maa Ee Chinni Rajyaaniki Yuvaraaju Veedu Chandamama Chusavatoi Achu Neelaanti Maa Baabuni Nela Addaana Neebimbamai Paraadutunte Chandamama Chusavatoi Achu Neelaanti Maa Baabuni

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Sisindri
  • Cast:  Aamani,Akhil Akkineni,Nagarjuna
  • Music Director:  Koti
  • Year:  1995
  • Label:  Supreme Music