• Song:  Rushivanamlona
  • Lyricist:  Sri Mani
  • Singers:  Chinmayi Sripaada,Sid Sriram

Whatsapp

ఋషివనంలోనా స్వర్గధామం హిమవనంలోనా అగ్నివర్షం ప్రణయకావ్యానా ప్రథమ పర్వంలా మనువు కార్యానా వనము సాక్ష్యంలా స్వయంవరమేది జరుగలేదే స్వయంగా తానే వలచినాడు చెఱుకు శరమే విసిరినాడే చిగురు ఎదనే గెలిచినాడే ఋషివనంలోనా స్వర్గధామం హిమవనంలోనా అగ్నివర్షం వనములో నేను పూలకోసమే అలా వలపు విరిసింది నిన్ను చూసిలా అడవిలో నేను వేటగాడినై ఇలా వరుడు వేటాడినాడు నన్నిలా చుక్కల్ కొక చిలుకలే అలిగే చుక్కందాలు మావని కత్తుల్ తోటి తుమ్మేదే దూకే పువ్వుల్ తేనె తమదని చిక్కెన్ గాంత దక్కేనని నాకే చక్కంగానే తగవులాడే నీవే నాతో రా స్వయంవరమేది జరుగలేదే స్వయంగా తానే వలిచినాడే కలల సిరి వాగు ఆన దాటి ఏరులా విధిగా జేరాలి సాగరాన్నిలా మాలిని తీర లాలనింకా చాలిక కొమ్మలను దాటి రావే కోకిలా ఎల్లల్లేని యవ్వనవలోకం మనకై వేచి ఉందిగా కల్లల్ లేని కొత్త నవనీతం మననే స్వాగతించగా అడవిన్ గాయు వెన్నెలా రావే రాజ్యాన్నేలు రాణివై నీవే నీవే నేనై రా ఆ ఆఆ ఆ ఋషివనంలోనా స్వర్గధామం హిమవనంలోనా అగ్ని వర్షం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Rushivanamlona Swargadhaamam Himavanamlona Agnivarsham Pranayakaavyaana Prathama Parvamlaa Manuvu Kaaryaana Vanamu Saakshyamlaa Swayamvaramedhi Jarugaledhe Swayamgaa Thaane Valachinaadu Cheruku Sarame Visirinaade Chiguru Edhane Gelichinaade Rushivanamlona Swargadhaamam Himavanamlona Agnivarsham Vanamulo Nenu Poolakosame Alaa Valapu Virisindhi Ninnu Choosilaa Adavilo Nenu Vetagaadinai Ilaa Varudu Vetaadinaadu Nannilaa Chukkal Koka Chilukale Alige Chukkandhaalu Maavani Katthul Thoti Thummedha Dhooke Puvvul Thene Thamadhani Chikken Gaantha Dhakkenani Naake Chakkangaane Thagavulaade Neeve Naatho Raa Swayamvaramedhi Jarugaledhe Swayamgaa Thaane Valachinaadu Kalala Siri Vaagu Aana Daati Erulaa Vidhigaa Jeraali Saagaraannilaa Maalini Teera Laalaninkaa Chaalika Kommalanu Daati Raave Kokilaa Ellalleni Yavvanavalokam Manakai Vechi Undigaa Kallal Leni Kottha Navaneetham Manane Swaagathinchagaa Adavin Gaayu Vennelaa Raave Raajyaannelu Ranivai Neeve Neeve Nenai Raa Aa AaAa Rushivanamlona Swargadhaamam Himavanamlona Agnivarsham

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Shaakuntalam
  • Cast:  Dev Mohan,Samantha Ruth Prabhu
  • Music Director:  Mani Sharma
  • Year:  2023
  • Label:  Aditya Music