• Song:  Vaana Chinukulu
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Karthik,Anjana sowmya

Whatsapp

వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగ ఆగుతుంది వయసే నీటి చురకలు అట్ట తగిలితే ఎట్టాగ లొంగుతుంది సొగసే ఆగవమ్మో ఆమ్మో ఎంత దురుసే అరేయ్ అబ్బాయంటే అంత అలుసే నీకు కళ్లెలు వేసి ఇక అల్లాడించాలని వచ్చా వచ్చా వచ్చా అన్ని తెలిసి వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగ ఆగుతుంది వయసే నీటి చురకలు అట్ట తగిలితే ఎట్టాగ లొంగుతుంది సొగసే ని వలన తడిస ని వలన చలిలో చిందేశ ఎందుకనో తెలుసా నువ్వు చనువిస్తావని ఆశ జారు పవిట ని గొడుగు గ చేసెనోయ్ అరేయ్ ఊపిరి తో చలి కాసనోయ్ హే ఇంతకన్నా ఇవ్వదగ్గ ఎంతదైనా ఇక్కడుంటే తప్పకుండ ఇచ్చి తీరుతాను చెబితే వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగ ఆగుతుంది వయసే నీటి చురకలు అట్ట తగిలితే ఎట్టాగ లొంగుతుంది సొగసే సిగ్గులతో మెరిసా గుండె ఉరుములతో నిను పిలిచా ముద్దులుగా కురిసా ఒళ్ళు హరివిల్లుగా వంచేశా నీకు తొలకరి పులకలు మొదలైతే న మనసుకి చిగురులు తొడిగాయే నువ్వు కుండపోత లాగా వస్తే బిందె లాగా ఉన్న ఊహ పట్టుకున్న హాయికింద లేదు కొలతే వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగ ఆగుతుంది వయసే నీటి చురకలు అట్ట తగిలితే ఎట్టాగ లొంగుతుంది సొగసే ఆగవమ్మో ఆమ్మో ఎంత దురుసే అరేయ్ అబ్బాయంటే అంత అలుసే నీకు కళ్లెలు వేసి ఇక అల్లాడించాలని వచ్చా వచ్చా వచ్చా అన్ని తెలిసే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Vana chinukulu itta tadipithe ettaga aagutundi vayase Neeti churakalu atta tagilithe ettaga longutundi sogase Agavammo ammo entha duruse arey abbayante antha aluse Neeku kallelu vesi ika alladinchalani vacha vacha vacha anni telise Vana chinukulu itta tadipithe ettaga aagutundi vayase Neeti churakalu atta tagilithe ettaga longutundi sogase ni valana tadisa ni valana chalilo chindesa endukano telusa nuvu chanuvistavani aasa jaaru pavita ni godugu ga chesanoy arey oopiri tho chali kasanoy hey inthalanna ivvadagga enthadaina ikkadunte tappakunda ichi teerutha chebhithe Vana chinukulu itta tadipithe ettaga aagutundi vayase Neeti churakalu atta tagilithe ettaga longutundi sogase siggulatho merisa gunde urumulatho ninu pilicha muddhuluga kurisa ollu harivilluga vanchesa neeku tolakari pulakalu modalaithe na manasuki chigurulu todigaye nuvvu kundapotha laga vaste binde laga unna ooha pattukunna hayikinda ledu kolathe Vana chinukulu itta tadipithe ettaga aagutundi vayase Neeti churakalu atta tagilithe ettaga longutundi sogase Agavammo ammo entha duruse arey abbayante antha aluse Neeku kallelu vesi ika alladinchalani vacha vacha vacha anni telise

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Seethamma Vakitlo Sirimalle Chettu
  • Cast:  Anjali,Mahesh Babu,Prakash Raj,Samantha Ruth Prabhu,Venkatesh
  • Music Director:  Mickey J Meyer
  • Year:  2013
  • Label:  Aditya Music