• Song:  Okkarante Okkaru
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Sreenidhi

Whatsapp

ఒక్కరంటేయ్ ఒక్కరు ఇద్దరంటే ఇద్దరు ఒక్కరంటేయ్ ఒక్కరు ఇద్దరంటే ఇద్దరు ఒక తనువును ఎదిగిన కవలలు ఒక తీరున కదలని తలపులు ఒకరికొకరుగా మీరు కలిసుంటే చాలు అమ్మకథే పదివేలు ఒక్కరంటేయ్ ఒక్కరు ఇద్దరంటే ఇద్దరు విడి విడి కుడి ఎడమలుగా కలవంటూ ఎందుకలా చేరి సగమున కలివిడిగా ఒదగమంది అమ్మ కల చెరో చెయ్యి మీదిగా చంప నిమిరితే చాలు మరో వారమే లేదనుకుంటూ మెరిసిపోవా నా చిరు నవ్వులు ఒక్కరంటేయ్ ఒక్కరు ఇద్దరంటే ఇద్దరు అన్న వెంట అడవులకేగిన లక్ష్మణుడి ఆదర్శం ఆరమరికాలు దాటి సాగితే అడుగడుగు మధుమాసం నా కాలాలకు రెక్కలు మీరు నా ఎనిమిది దిక్కులు మీరు సంబరాల మీ సహవాసము మెం కోరిన సంతోషం మీ ఇద్దరి వృద్ధికా చూస్తూ గడవాలి నా ప్రతి నిమిషం ఒకరికొకరుగా మీరు కలిసుంటే చాలు అమ్మకథే పదివేలు ఒక్కరంటేయ్ ఒక్కరు ఇద్దరంటే ఇద్దరు ఒక్కరంటేయ్ ఒక్కరు ఇద్దరంటే ఇద్దరు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Okkarantey okkaru Iddarante iddaru (x2) Oka thanuvuna yedigina kavalalu Oka theeruna kadalani thalapulu Okarikokarugaa meeru Kalisunte chaalu Ammakade padivelu Okkarantey okkaru Iddarante iddaru Vidi vidi kudi edamalugaa Kalavantu endukala Cheri sagamuna kalividiga Odagamandhi amma kala Chero cheyyi meediga Champa nimirthe chaalu Maro varame ledanukuntu Merisipovaa Naa chiru navvulu Okkarantey okkaru Iddarante iddaru Anna venta adavulakegina Lakshmanude aadarsham Aaramarikaalu daati saagithe Adugadugu madhumasam Naa kalalaku rekkalu meeru Naa enimidi dikkulu meeru Sambaraala mee sahavaasame Mem korina santhosham Mee iddari vruddhika chusthu Gadavaali naa prathi nimisham Okarikokarugaa meeru Kalisunte chaalu Ammakade padivelu Okkarantey okkaru Iddarante iddaru (x2)

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Savyasachi
  • Cast:  Naga Chaitanya Akkineni,Nidhhi Agerwal
  • Music Director:  M M Keeravani
  • Year:  2018
  • Label:  Lahari Music Company