• Song:  Sardaar Gabbar Singh
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Benny Dayal

Whatsapp

జో డర్ గయా సంజో మర్ గయా లేడీస్ అండ్ జెంటిల్ మాన్ హి ఇస్ బ్యాక్ వన్స్ ఎగైన్ థిస్ టైం అస్ సర్దార్ సో ఆల్ ది బాడ్ గయ్స్ ఖబర్ధార్ చూస్కో గురు హుళచల్ షురూ దూకాడు రో ఖాకి పాంథర్ -ఉ రాసుకో గురు ఈ చాప్టర్ -ఉ న్యూ స్టైల్ రో వీడి లా అండ్ ఆర్డర్ -ఉ లాటి పట్టి పుట్టాడు డ్యూటీ పై ఒట్టు పెట్టాడు వెయ్యి గుర్రాల ఫోర్స్ దాగున్న హార్స్ పౌరుడు గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ హి ఇస్ బ్యాక్ టూ డూ సొమెథింగ్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ హి ఇస్ బ్యాక్ టూ డూ సొమెథింగ్ హమ్ జో బోలా సాహి హాయ్ సంజో ఫైనల్ వహి హాయ్ నేను నించున్న ప్లేస్ ఏదైనా స్టేషన్ ఇపొది రో మేర గన్ మెయిన్ హుడా హాయ్ ఐతో సబ్కో బాత హాయ్ దానికి ఎదురెళితే రైట్ సైడ్ ఐన రాంగ్ సైడ్ అవ్వుతదిరో స్కేల్ పై కొలిచేదెలా వీడి అడుగుల్లో భూకంపం గుండెపై పిడుగేకదా వీడి గన్ -ను శబ్దం గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ హి ఇస్ బ్యాక్ టూ డూ సొమెథింగ్ మస్తు లుక్ రో మాస్ ఫేస్బుక్ రో వీడు లెఫ్ట్ రైట్ ఎక్స్ల్లెంట్ పోలీస్ పవర్ -ఉ బ్యాంకు రో మిలిటరీ ట్యాంక్ రో వీడి చేయి పడితే చెడ్డవాలా మాలిష్ ఓ లమ్మో లమ్మో వీడు ఇండియా కి ఫేమస్ కొత్త కొత్త క్రైమ్ గుట్టు పెట్టె కోలామ్బుస్ తోలు తీసే లేఖల్లో టోటల్ మెరిసిల్స్ వీడి లాంటి పోలీస్ ఓడు సొసైటీ కె బొనస్ డేంజర్ అంటుంది చూడు మెల్లోని ఎర్ర తుండు 24×7 బులెట్ ప్రూఫ్ అల్లే వుంది రో యూనిఫామ్ ప్యూర్ పోలీస్ బ్లడ్ -ఉ కొడితే బాడీ లు షెడ్ -డు చట్టము నేనే సిస్టము నేనే రిపేరింగ్ మేర కామ్ రూల్స్ ని నుయిసన్సు అని గిర్రాటు వేస్తాడు డస్ట్ బిన్ లో ఘాటు గ ఏ -స్ట్రెయిట్ గ వెళ్తాడు కొత్త వే లో గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ హి ఇస్ బ్యాక్ టూ డూ సొమెథింగ్ హి ఇస్ బ్యాక్ టూ డూ సొమెథింగ్ సర్దార్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Jo dar gaya samjo mar gaya Ladies and Gentleman He is back once again This time as Sardaar So all the bad guys kabardhar Choosko guru hulchal shuru Dookadu ro khaki panther-u Rasko guru ee chapter-u New Style roo veedi law and Order-u Lati patti puttaadu Duty pai ottu pettadu Veyyi gurrala force daguna horse powerudu Gabbar Singh Gabbar Singh Sardar Gabbar Singh Gabbar Singh Gabbar Singh He is back to do something Gabbar Singh Gabbar Singh Sardar Gabbar Singh Gabbar Singh Gabbar Singh He is back to do something Hum jo bola sahi hai Samjo final vahi hai Nenu ninchunna place Edhaina station ipodhi ro Mera gun mein huda hai Aitho sabko batha hai Daaniki edurelithe right side Aina wrong side avvutudhiro Scale pai kolichedhela Veedi adugullo Bookampam Gundepai pidugekadha Veedi gun-nu shabdham Gabbar Singh Gabbar Singh Sardar Gabbar Singh Gabbar Singh Gabbar Singh He is back to do something Masthu look ro mass facebook ro Veedu left right excellent police Power-u bank ro millitary tank ro Veedi cheyi padthe cheddavala malish O lammo lammo veedu india ki famous Kotha kotha crime guttu patte Colombus Tholu thise lekallo total merciless Veedi lanti police odu society ke bonous Danger antundhi chudu Melloni erra thundu 24×7 bullet proof alle vundhi ro uniform Pure police blood-u Kodithe body lu shed-du Chattamu nene systemu Nene repairing mera kaam Rules ni nuisance ani Girraatu vesthadu dustbin lo Ghaatu ga e-straight ga Velthadu kotha way lo Gabbar Singh Gabbar Singh Sardar Gabbar Singh Gabbar Singh Gabbar Singh He is back to do something He is back to do something Sardaar

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Sardaar Gabbar Singh
  • Cast:  Kajal Aggarwal,Pawan Kalyan
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2016
  • Label:  Eros Music