• Song:  Go Go Go
  • Lyricist:  Chandrabose
  • Singers:  Sachin Tyler

Whatsapp

సైనికుడూ సైనికుడూ గో గో గో అదిగో అదిగో లోకం అదిగో గో గో గో ఇదిగో ఇదిగో కాలం ఇదిగో లోకం అదిగో కాలం ఇదిగో గో గో గో అదిగో అదిగో లోకం అదిగో గో గో గో ఇదిగో ఇదిగో కాలం ఇదిగో కాలమనే నదిలో కదిలే అలలను కొట్టి లోకమనే మదిలో ఒదిగే నిదురని తట్టి ఓ ఓ ఓ ఓ ఓ శ్రామికుడు నువ్వై ప్రేమికుడు నువ్వై ఓ ఓ ఓ ఓ ఓ సాగిపో నేడే సైనికుడు నువ్వై గో గో గో అదిగో అదిగో లోకం అదిగో గో గో గో ఇదిగో ఇదిగో కాలం ఇదిగో గో గో గో అదిగో అదిగో లోకం అదిగో గో గో గో ఇదిగో ఇదిగో కాలం ఇదిగో ఎంబి ఏ చదివిన ఎంసిఏ లే చదివిన ఈ జగతిని సైతం చదివారా వేదాలే చదివిన వేమన నీతులు చదివిన అవినీతుల లోతులు చదివారా ఆ ఆ వికాసం మాటున విషాదం ఉందిరా విరామం వద్దురా విధానం మార్చారా ఒంటి సైనికుడల్లే కవాతులు చెయ్యరా కోటి సూర్యులమల్లే రాకాశమే పంచారా గో గో గో అదిగో అదిగో లోకం అదిగో ఇదిగోదిగిదిగో ఇదిగో కాలం ఇదిగో గో గో గో అదిగో అదిగో లోకం అదిగో గో గో గో ఇదిగో ఇదిగో కాలం ఇదిగో ఓహ్ మై లవ్ మాట తో అమ్మాయి మనసే గెలిచినా ఆ గెలుపే ఇద్దరి మధ్యన ఓహ్ మై ఫ్రెండ్ మాట తో అందరి మనసులు గెలవర ఆ గెలుపోక మలుపును చుపుర ప్రయత్నం నీది రా ప్రభుత్వం నువ్వు రా ప్రభావం నీది రా ప్రభంజనం మవ్వ రా సాటి స్నేహితుడల్లే జనాలతో నడవరా మేటి నాయకుడల్లే జాగాలనే నడపరా గో గో గో అదిగో అదిగో లోకం అదిగో గో గో గో ఇదిగో ఇదిగో కాలం ఇదిగో కాలమనే నదిలో కదిలే అలలను కొట్టి లోకమనే మదిలో ఒదిగే నిదురని తట్టి ఓ ఓ ఓ ఓ ఓ శ్రామికుడు నువ్వై ప్రేమికుడు నువ్వై ఓ ఓ ఓ ఓ ఓ సాగిపో నేడే సైనికుడు నువ్వై సైనికుడూ సైనికుడూ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Sainikuduu Sainikuduu Go Go Go Adigo Adigo Lokam Adigo Go Go Go Idigo Idigo Kalam Idigo Lokam Adigo Kalam Idigo Go Go Go Adigo Adigo Lokam Adigo Go Go Go Idigo Idigo Kalam Idigo Kalamane Nadilo Kadile Alalanu Kotti Lokamane Madilo Odige Nidurani Tatti Oo Oo Oo Oo Oo Sramikudu Nuvvai Premikudu Nuvvai Oo Oo Oo Oo Oo Saagipo Nede Sainikudu Nuvve Go Go Go Adigo Adigo Lokam Adigo Go Go Go Idigo Idigo Kalam Idigo Go Go Go Adigo Adigo Lokam Adigo Go Go Go Idigo Idigo Kalam Idigo M B A Chadivina Mca Le Chadivina Ee Jagathini Saitam Chadavara Vedale Chadivina Vemana Neethulu Chadivina Avineethula Lotulu Chadavara Aa Aa Vikasam Maatuna Vishadam Vundira Viramam Vaddura Vidhanam Marchara Onti Sainikudalle Kavathule Cheyyara Koti Suryulamalle Rakasame Panchara Go Go Go Adigo Adigo Lokam Adigo Idhigodhigidhigo Idigo Kalam Idigo Go Go Go Adigo Adigo Lokam Adigo Go Go Go Idigo Idigo Kalam Idigo Oh My Love Mata Tho Ammayi Manase Gelichina Aa Gelupe Idari Madhyana Oh My Friend Mata Tho Andari Manasulu Gelavara Aa Gelupoka Malupunu Chupura Prayatnam Needi Ra Prabhutvam Nuvvu Ra Prabhavam Needi Ra Prabhanjana Mavva Ra Saati Snehithudalle Janalatho Nadavara Maeti Nayakudalle Jagalane Nadapara Go Go Go Adigo Adigo Lokam Adigo Go Go Go Idigo Idigo Kalam Idigo Kalamane Nadilo Kadile Alalanu Kotti Lokamane Madilo Odige Nidurani Tatti Oo Oo Oo Oo Oo Sramikudu Nuvvai Premikudu Nuvvai Oo Oo Oo Oo Oo Saagipo Nede Sainikudu Nuvve Sainikuduu Sainikuduu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Sainikudu
  • Cast:  Mahesh Babu,Trisha Krishnan
  • Music Director:  Harris Jayaraj
  • Year:  2006
  • Label:  Aditya Music