• Song:  Sarada Saradaga
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Anurag Kulkarni

Whatsapp

ఎగిరే స్వప్నాలే మనం మనదే కాదా గగనం సిరివెన్నెలలో తడిసే గువ్వలం చిరునవ్వులలో చననం ఇది చాల్లే ఇంతే చాల్లే ఇదిలా నిత్యం ఉంటే చాల్లే ఈ నూరేళ్ళిలా మారే వెయ్యేల్లుగా ఊపిరిలో సుమగంధాలే సరదా సరదా సరదాగా సాగింది సమయం మనసు మనసు దూరాలే మటుమాయం మనకు మనకు పరదాలే లేనే లేవందాం ఒకరికి ఒకరై ఒదిగింది అనుబంధం కలలా ఉందేంటీ నిజం నిజమేనందీ నయనం మనకే సొంతం అవునా ఈ వరం విరబూసింది హృదయం అందాల పూల వందనాలు చేసే రాదారులే తల నిమురుతున్న పలకరింపులాయె చిరుగాలులే ఈ ఉల్లాసమే మనకో విలాసమై మనసంతా చిందాడిందే సరదా సరదా సరదాగా సాగింది సమయం మనసు మనసు దూరాలే మటుమాయం మనకు మనకు పరదాలే లేనే లేవందాం ఒకరికి ఒకరై ఒదిగింది అనుబంధం ఆనందమే అరచేతులా వాలిందిలా పసిపాపలా ఒక గుండెలో ఈ మురిపెమంతా బంధించేదేలే కరిగి ఆ వానవిల్లే ఇలా రంగుల్లో ముంచెత్తగా ఈ చిత్రం ఏ కుంచెలైనా చిత్రించేదేల సరదా సరదా సరదాగా సాగిందీ సమయం మనసు మనసూ దూరాలే మటుమాయం మనకు మనకూ పరదాలే లేనే లేవందాం ఒకరికి ఒకరై ఒదిగింది అనుబంధం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Egire Swapnaale Manam Manadhe Kaadhaa Gaganam Sirivennelalo Thadise Guvvalam Chirunavvulalo Chananam Idhi Chaalle Inthe Chaalle Idhilaa Nithyam Unte Chaalle Ee Noorellilaa Maare Veyyellugaa Oopirilo Sumagandhaale Sarada Sarada Saradaga Saagindhi Samayam Manasu Manasu Dhooraale Matumaayam Manaku Manaku Paradaale Lene Levandhaam Okariki Okarai Odhigindhi Anubandham Kalalaa Undhenti Nijam Nijamenandhi Nayanam Manake Sontham Avunaa Ee Varam Viraboosindhi Hrudhayam Andhaala Poola Vandhanaalu Chese Raadhaarule Thalanimuruthunna Palakarimpulaaye Chirugaalule Ee Ullaasame Manako Vilaasamai Manasanthaa Chindhaadindhe Sarada Sarada Saradaga Saagindhi Samayam Manasu Manasu Dhooraale Matumaayam Manaku Manaku Paradaale Lene Levandhaam Okariki Okarai Odhigindhi Anubandham Aanandhame Arachethulaa Vaalindhilaa Pasipaapalaa Oka Gundelo Ee Muripemantha Bandhinchedhele Karigi Aa Vaanaville Ilaa Rangullo Munchetthagaa Ee Chitram Ye Kunchelainaa Chithrinchedhela Sarada Sarada Saradaga Saagindhi Samayam Manasu Manasu Dhooraale Matumaayam Manaku Manaku Paradaale Lene Levandhaam Okariki Okarai Odhigindhi Anubandham

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Saindhav
  • Cast:  Ruhani Sharma,Venkatesh
  • Music Director:  Santhosh Narayanan
  • Year:  2024
  • Label:  Saregama