• Song:  Meena Meena
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  Srilekha,S.P.Balasubramanyam

Whatsapp

మీనా మీనా జలతారు వీణ ఎమ్మా ఎమ్మా ఇది కల కాదులేమ్మా జలాల లాలి పాటలొఓఓఓ జనించు ప్రేమ బాటలోఓఓఓ జలదరింతలో వింతగా జరిగెను సంగమం మీనా మీనా జలతారు వీణ ఎమ్మా ఎమ్మా కల కాదులేమ్మా ఓఓఓఓ హలా ఇలాఆఆ అలల పల్లకీల తోరణాలు మణులు కురియగా తరంగ తాండవాలు తలకు తెలిసేనే ఓఓఓఓ సఖి చెలి వలపు సాగరాల వొడ్డు కోరి నీటి నురగలై స్పృశించగానే గీతాగాలు వనికేలే నీటి చీర జారుతున్న నిశిరాత్రిలో గవ్వలాడు యవ్వనాలా కసి రాత్రిలో ఇద్దరం ఈదుతూ ఏ తీరమో చేరితే మధుర యాతనే వంతెనై కలిపింది ప్రేమని మీనా మీనా జలతారు వీణ ఎమ్మా ఎమ్మా ఇది కల కాదులేమ్మా ఓఓఓఓ ప్రియా ప్రియా ఎదలు ఒక్కసారి పక్కత్తాల జతలు కలుపగా నరాల నాగవల్లి సాగి నడుమున నా లయా క్రియ తెలిసి తామరాకు తల్లడిల్లి తాళం యెయ్యగా సరోజమైన సోకు తాకి చూడన ప్రేమలోతు అందుకోనిదే తాపము హంసలాగా పయిన తేలి ఎం లాభము చేపల మారితే గాలన్నీ వేసేయ్యనా నురగ నవ్వుతో వెల్లువై ముంచెయ్యి ముద్దుగా మీనా ఎమ్మా మీనా మీనా జలతారు వీణ ఎమ్మా ఎమ్మా ఇది కల కాదులేమ్మా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Meena Meena Jalatharu Veena Emma Emma Idhi Kala Kaadhulemma Jalaala Laali Paataloooo Janinchu Prema Baataloooo Jaladharinthalo Vinthaga Jarigenu Sangamam Meena Meena Jalatharu Veena Emma Emma Kala Kaadhulemma Oooo Halaaa Ilaaaaa Alala Pallakila Thoranaalu Manulu Kuriyaga Tharanga Thaandavaalu Thalaku Teliseney Oooo Sakhi Cheli Valapu Saagaraala Voddu Kori Neeti Nuragalai Sprusinchagaane Geethagaalu Vanikele Neeti Cheera Jaaruthunna Nishiratrilo Gavvalaadu Yevvanaala Kasi Raatrilo Iddharam Eedhuthu Ye Theeramo Cherithe Madhura Yaathane Vanthenai Kalipindhi Premani Meena Meena Jalatharu Veena Emma Emma Idhi Kala Kaadhulemma Oooo Priyaaa Priyaa Yedhalu Okkasari Pakkathaala Jathalu Kalupaga Naraala Nagavalli Saagi Nadumunaa Naa Layaa Kriya Telisi Thaamaraku Thalladilli Thaalam Yeyaga Sarojamaina Soku Thaaki Choodana Premalothu Andhukonidhe Thaapamu Hamsalaaga Payina Theli Em Laabamu Chepala Maarithe Gaalanni Veseyyana Nuraga Navvutho Velluvai Muncheyyi Muddhuga Meena Emma Meena Meena Jalatharu Veena Emma Emma Kala Kaadhulemma

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.