• Song:  Dola Dola
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Ranjith,Sharmila

Whatsapp

పెట్టి ఉంది తాళం ఎక్కడుంది పెట్టె నిండా చాల సొత్తు ఉంది డోలా డోలా డం డం డోలా రారా నీతో మాటడాలా డోలా డోలా డం డం డోలా అదృష్టం తో అటాడాల రా అంటే రగడాలా తీగ లాగుతా పో అంటే పొగలోంచి నిప్పుని బయట పెడ్తా నిప్పు ఉంది లంక ఎక్కడుంది చప్పుడు ఉంది ఢంకా ఎక్కడుంది కుంభకోణం నిన్ను రమ్మన్నానోయ్ ఒఒఒఒఒ కొత్తకోణం చూపమన్నాదోయ్ ఓఓఓఓఓఓయ్య్య్ నీ పని అయితే రాత్రికి రాత్రే రాజయోగమోయ్ కాకపోతే చీకటిలోనే నువ్వో బాగామోయ్ అర్ధమయితే ఆలస్యాన్ని అపి అడుగు లే ర ర ర ఆఆ ఆఆఆ ఆఆఆ ఆఆ ఆ లే పడితే వదిలేదులేదు దేనిని నే దిగితే అది ఎంత లోతని అడిగావోణ్ణి దమ్ము ఉంది దరి ఎక్కడుంది సత్తా ఉంది స్వారీ ఎక్కడుంది పక్కకొచ్చి పందెం వేస్తావా నీ రొక్కం అంత పిండుకుంటావా వేచివుంది నీ కోసం అందాల పాచిక జూదం అడి ఎం కావాలో తీసుకో ఇక పోగొట్టెయ్న రాబట్టేలా ఎత్తులు వేసుకొరా ర ర డోలా డోలా డం డం డోలా సౌఖ్యం లోన అల్లాడల డోలా డోలా డం డం డోలా స్వర్గం లోన తరడాలా నా గురికే తగలాలి పాలపుంతలు నా దారికే రావాలి అమృత సాగరాలు పెట్టి ఉంది తాళం ఎక్కడుంది పెట్టె నిండా చాల సొత్తు ఉంది డోలా డోలా డం డం డోలా రారా నీతో మాటాడాల డోలా డోలా డం డం డోలా అదృష్టంతో అటాడాల

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Petti undi Thalam ekkadundi pette ninda chala sottu undi dola dola dum dum dola rara neeto matadala dola dola dum dum dola adrustam to atadala raa ante ragadaala theega lagutha po ante pogalonchi nippuni bayata pedtha nippu undi lanka ekkadundi chappudu undi damka ekkadundi Kumbakonam ninnu rammannanoy ooooo kothakonam chupamannadoy oooyyy ne pani ayithe ratriki ratre rajayogamoy kakapothe cheekatilona nuvvo bagamoy ardamayithe alasyanni api adugu le ra ra ra aaaa aaaaa aaaaa aaaa a le padithe vadileduledu denini ne digithe adi enta lothani adganonni dammu undi dari ekkadundi satta undi swari ekkadundi Pakkakochi pandem vesthava nee rokkam antha pindukuntava vechiundi ne kosam andala pachika judam adi em kavalo teesuko ika pogotteyna rabattela ettulu vesukora ra ra dola dola dum dum dola sowkyam lona alladala dola dola dum dum dola swargam lona tharadala na gurike thagalali palapunthalu na darike ravali amrutha sagaralu Petti undi Thalam ekkadundi pette ninda chala sottu undi dola dola dum dum dola rara neeto matadala dola dola dum dum dola Adrustam to atadala

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Saahasam
  • Cast:  Gopi Chand,Taapsee Pannu
  • Music Director:  Sri Kommineni
  • Year:  2013
  • Label:  T-Series