• Song:  Enduku Ra Babu
  • Lyricist:  Shyam Kasarla
  • Singers:  LV Revanth,Rahul Sipligunj

Whatsapp

ఎందుకురా బాబూ కొంచెం ఆగరా బాబూ ఎందుకురా బాబు కొంచెం ఆగురా బాబు నీ చెడ్డీ ఫ్రెండ్స్ ఇస్తున్నమ్ అడ్వైజు వినరా ఓ బాసు లేకుంటే నీకు లాసు మన లోకలు బారే ఏ ఏ ఏ మన లోకలు బారే ఫైవ్ స్టారనుకోరా మామ ఈ మాన్షన్ హౌసే అంబానీ హౌసనుకోరా అర్రె ఎందుకురా బాబు అర్రె ఎందుకురా బాబు అందని సందమామ కోసం నువ్వే ఆశ పడతావు అరె ఎందుకురా బాబు అర్రె ఎందుకురా బాబు అచ్చం అప్పడమే తనలాగా ఉందని సర్దుకొని పోవు ఆడి కారైనా కూడా ఆకాశంలో పోనే పోదు ఈ మలుపుల దారుల్లో ఆటో సుఖమేలే సెవెను సీటరులో ఉన్న హెవెనె చూడచ్చురా కన్నా హే దొరికిందే తిరుపతి లడ్డు అనుకుంటే వెర్రీ గుడ్డు లేకుంటే లైఫుల మనకు మిగిలేదీ గుండు లేని షూసుకి ఎడ్వద్దు ఉన్న కాళ్ళని చెయ్ ముద్దు రాజి పడితే రాజా లాగా బతికేస్తావని మరవద్దు ప్రతి ఒక్క వైఫు సిక్స్ ప్యాక్ కోరితే ఎట్టా ఫ్యామిలీ ప్యాకోళ్ళు యాడికి పోవాలంటా కోడిని నెమలనుకుంటారు తోడుగ మనతో ఉంటారు పక్క ఇంటి అంజలి లోన ఏంజెల్ చూసెయ్ రా బ్రదరూ ఎక్కిందే ఎక్కిందే ఎక్కింది డోసు కరిగే కలలా ఐసు పగిలింది గ్లాసు నా హార్ట్ కు మాత్రం తెలుసు నా లవ్ సీసా ఆ ఆ ఆ ఆ నా లవ్ సీసా ఈ రోడ్డుపై విసిరేసా సరికొత్త వీసా ఈ రోజే మళ్ళీ తెరిసా అరె ఎందుకురా బాబు మనకి ఎందుకురా బాబు మీరే చెప్పిందింటా చేరిపోతా కాంప్రమైస్ క్లబ్బు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Endukura Babu Konchem Aagara Babu Enduku Ra Babu Konchem Aagara Babu Nee Cheddi Friends Isthunnam Advice Vinaraa O Bossu Lekunte Neeku Lossu Mana Localu Bar Ye Ye Ye YeYe Mana Localu Bar Ye Five Staranukora Mama Ee Mansion House Ye Ambani House Anukoraa Arre Enduku Ra Babu Arre Endukura Babu Andhani Sandamama Kosam Nuvve Aasha Padathaavu Are Endukura Babu Arre Endukura Babu Acham Appadame Thanalaga undani Sardhukoni Povu Audi Car Ayina Kooda Aakaashamlo Pone Podhu Ee Malupula Daarullo Auto Sukhamele Sevenu Seaterulo unna Heaven Ye Choodachhura Kanna Hey Dhorikindhe Tirupathi Laddu Anukunte Verry Guddu Lekunte Lifeula Manaku Migiledhi Gundu Leni Shoes Ki Edvaddhu unna Kaallani Chey Muddhu Raaji Padithe Raja Laaga Bathikesthaavani Maravaddhu Prathi Okka Wifeu Six Pack Korithe Ettaa Family Packollu Yaadiki Povaalantaa Kodini Nemalanukuntaaru Thoduga Manatho untaaru Pakka Inti Anjali Lona Angel Chooseyraa Brotheru Ekkindhe Ekkindhe Ekkindhi Doseu Karige Kalalaa Iceu Pagilindhi Glassu Naa Heartu Ku Maathram Telusu Naa Love Seesa Aa Aa AaAa Naa Love Seesaa Ee Roaddupai Visiresaa Sarikotha Visa Ee Roje Malli Terisaa Are Endukura Babu Manaki Endukura Babu Meere Cheppindhintaa Cheripothaa Compromise Clubbu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Rules Ranjann
  • Cast:  Kiran Abbavaram,Neha Shetty
  • Music Director:  Amrish
  • Year:  2023
  • Label:  T-Series