• Song:  Raamam Raaghavam
  • Lyricist:  K.Shivashakthi Datta
  • Singers:  Vijay Prakash,Chandana Bala Kalyan,Charu Hariharan

Whatsapp

ఓ యెలే యెలే యా ఓ యే లే యా జరిమా పా మా ప దా పా మా గ స రి గా మా గ రి స నిసరిస నిసరిస నిసరిసా రామమ్ రామమ్ రామమ్ రామమ్ రామం రాఘవం రణధీరం రాజసం రుద్ర ధనుస్సమ సమాన స్వధనుష్టంకాన భయభ్రాంత శాద్రవం రామం రాఘవం రణధీరం రాజసం రామం రాఘవం రణధీరం రాజసం ఘాండీవ ముక్త పుంఖానుపుంఖ శరపరంపరాహ ధవళీశతం రామం రాఘవం రణధీరం రాజసం రామం రాఘవం రణధీరం రాజసం హస్తినాపుర సమస్తదితస్తి కుంభస్థలది చరణ్ నటరాజం నటరాజం హస్తినాపుర సమస్తదితస్తి కుంభస్థలది చరణ్ నటరాజం హస్తినాపుర సమస్తదితస్తి కుంభస్థలది చరణ్ నటరాజం రామం రాఘవం రణధీరం రాజసం రామం రాఘవం రణధీరం రాజసం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

O Yele Yele Yaa O Ye Le Yaa Jarimaa Pa Ma Pa Da Pa Ma Ga Sa Ri Ga Ma Ga Ri Sa Nisarisa Nisarisa Nisarisaa Raamam Raamam Raamam Raamam Raamam Raaghavam Ranadheeram Raajasam Rudra Dhanussama Samaana Swadhanushtankaana Bhayabraantha Shaadravam Raamam Raaghavam Ranadheeram Raajasam Raamam Raaghavam Ranadheeram Raajasam Ghaandeeva Mukhta Punkhaanupunkha Sharaparamparaaha Dhavaleeshatham Raamam Raaghavam Ranadheeram Raajasam Hasthinaapura Samasthadhithashti Kumbhasthaladi Charan Nataraajam Nataraajam Hasthinaapura Samasthadhithashti Kumbhasthaladi Charan Nataraajam Raamam Raaghavam Ranadheeram Raajasam Raamam Raaghavam Ranadheeram Raajasam

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  RRR
  • Cast:  Alia Bhatt,Jr NTR,Olivia Morris,Ram Charan
  • Music Director:  M M Keeravani
  • Year:  2022
  • Label:  Lahari Music Company