• Song:  Naa Manasupai
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Sreerama Chandra

Whatsapp

నా మనసుపై మెరుపువై మెరవవె నా కళలపై తొలకరై కురవవె ఆకాశం నువ్వైతే నేనేలా ఈ నిముషం నా దాహం తీరేలా ఓ నా మనసుపై మెరుపువై మెరవవె నా కళలపై తొలకరై కురవవె చుక్కల్లో ఉన్న నీటి చుక్క ఏళ్ల దూకిందో కొమ్మ పైకి నీ మాటల్లోనే తేనె చుక్క అల్లా దూకావే గుండె పైకి ఆహ నీ కొంటె చూపు నా కంటి వైపు చల్ల గాలల్లే వస్తూ ఉంటె ఓహో నా కంటి పాపా మేఘంలా మారి సంతోషం వర్షించలే నా మనసుపై మెరుపువై మెరవవె నా కళలపై తొలకరై కురవవె వర్ణాల వాన కన్నుల్లోన వెన్నెల వాన నవ్వుల్లోన మౌనాల వాన ఆశల్లోన అందాల వాన నీ లోలోన ప్రేమ నీలోని వాన నే చూడాలంటె ఎల్లా నిన్ను ఒప్పించాలో పొమ్ము ఇంకెన్నిసార్లు ఇంకెన్ని నాళ్ళు నిన్నే బ్రతిమాలలో నా మనసుపై మెరుపువై మెరవవె ఓ నా కళలపై తొలకరై కురవవె ఆకాశం నువ్వైతే నేనేలా ఈ నిముషం నా దాహం తీరేలా ఓ నా మనసుపై మెరుపువై మెరవవె నా కళలపై తొలకరై కురవవె

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Naa manasupai merupuvai meravave Naa kalalapai tholakarai kuravave Aakasam nuvvaithe nenela Ee nimusham naa daaham theerela O Naa manasupai merupuvai meravave Naa kalalapai tholakarai kuravave Chukkallo unna neeti chukka Yella dookindho komma paiki Nee maatallona thene chukka Alla dookave gunde paiki Aaha nee konte choopu naa kanti vaipu Challa gaalalle vasthu unte Oho naa kanti papa meghamla maari Santhosham varshinchale Naa manasupai merupuvai meravave Naa kalalapai tholakarai kuravave Varnala vana kannullona Vennela vana navvullona Mounala vana ashallona Andhala vana nee lolona Prema neeloni vana ne choodalante Ella ninnu oppinchalamma Pomma inkennisarlu inkenni naallu Ninne brathimalalo Naa manasupai merupuvai meravave O Naa kalalapai tholakarai kuravave Aakasam nuvvaithe nenela Ee nimusham naa daaham theerela O Naa manasupai merupuvai meravave Naa kalalapai tholakarai kuravave

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Routine Love Story
  • Cast:  Regina Cassandra,Sundeep Kishan
  • Music Director:  Mickey J Meyer
  • Year:  2012
  • Label:  Aditya Music