• Song:  Bujjamma
  • Lyricist:  Shyam Kasarla
  • Singers:  Santhosh Narayanan

Whatsapp

ఛుమ్మా ఏ సెంటు మల్లి అమ్మ ఏ జాజి మల్లి గుమ్మ ఏ బొండు మల్లి ఏ ఏఏ నా బుజమ్మ సీసా నడుమిట్ట తోసే నడిసొచ్చానే ఏ బామ్మరిది పూసే పుట్టు మచ్చ చూసే పడిసచ్చానే ఏ బుజమ్మ మైదానం ఇరుక నీ మనసే ఏఏ నాకెరుక ఓ మూర పూలేరా జరి సీర కట్టేరా ఏ సెంద్రవంక నీకే సుట్టం వంద రత్నాలుండే వాటం ఒళ్ళు చూత్తే రంగుల రాట్నం సుక్కలన్నీ ఇస్తానే కట్నం ఏ పొట్టి చూడే చందనసెక్క ఆడే బొంగరం లెక్క మాటే తేనెలచుక్క మూతి ఉగాడిలే లేత గుమ్మడి నిన్నే పెళ్ళాడి ఏ తమ్ముడు పాడురా ఛుమ్మా అమ్మ గుమ్మ ఏ బుజమ్మ చేతిలో చేయేసెలే నూరేళ్ళకు నీకు తోడులే ఈ జన్మలో రాసివుందిలే జోడి నీవులే నింగే రంగు చల్లెలే నిండాలని ముద్దు ముచ్చటే అంటాములే ఏ నాటికీ ఇద్దరొక్కటని ఏ బామ్మరిది జర్ర ఎత్తి కోట్ర ఏ సెంటు మల్లి ఏ జాజి మల్లి ఏ బొండు మల్లి ఏ బంగారు మల్లి మైదానం ఇరుక నీ మనసే ఏఏ నాకెరుక ఓ మూర పూలేరా జరి సీర కట్టేరా ఏ సెంద్రవంక నీకే సుట్టం వంద రత్నాలుండే వాటం ఒళ్ళు చూత్తే రంగుల రాట్నం సుక్కలన్నీ ఇస్తానే కట్నం ఏ బుజ్జమ్మ చూడే చందనసెక్క ఆడే బొంగరం లెక్క మాటే తేనెలచుక్క మూతి ఉగాడిలే లేత గుమ్మడి నిన్నే పెళ్ళాడి ఏ తమ్ముడు ఏమైందిరా చుట్టూ మొత్తం చెన్నై పట్నం ఏ బుజ్జమ్మ ఎత్తి కొట్టు ఛుమ్మా దంచి కొట్టు అమ్మ వంచి కొట్టు గుమ్మ అదరగొట్టు బుజమ్మ కొట్టు కొట్టు కొట్టు కొట్టు కొట్టు కొట్టు కొట్టండ్రా
Chumma Ae Sentu Malli Amma Ae Jaji Malli Gumma Ae Bondu Malli Ae Ae Na Bujamma Seesa Nadumitta Thosey Nadisochhane Ye Bammaridi Poose Puttu Macha Choose Padisochhaneye Bujamma Maidanam Iruka Nee Manaseye Na Keruka O Moora Poolera Jari Seera Kattera Ae Sendravanka Neeke Suttam Vanda Ratnalu Unde Vattam Ollu Chootthe Rangula Ratnam Sukkalanni Istane Katnam Ae Potti Choode Chandanasekka Aade Bongaram Lekka Maate Thenela Chukka Moothi Ugaadile Letha Gummadi Ninne Pelladi Ae Tammudu Paadura Chumma Amma Gumma Ye Bujamma Chetillo Cheyesele Nooraellaku Neeku Toodule Ee Janmalo Rasivundile Jodi Neevule Ninge Rangu Challele Nindalani Muddu Muchhate Antamule Ae Natiki Iddara Okkatani Ae Bammaridi Jarra Etthi Kotra Ae Sentu Malli Ae Jaji Malli Ae Bondu Malli Ae Bangaru Malli Maidanam Iruka Nee Manaseye Na Keruka O Moora Poolera Jari Seera Kattera Ae Sendravanka Neeke Suttam Vanda Rathnalu Unde Vattam Ollu Chootthe Rangula Ratnam Sukkalanni Istane Katnam Ae Bujjamma Choode Chandanasekka Aade Bongaram Lekka Maate Thenela Chukka Moothi Ugaadile Letha Gummadi Ninne Pelladi Ae Tammudu Emainira Chuttu Mottham Chennai Pattnam Ae Bujjamma Etthi Kottu Chumma Danchi Kottu Amma Vanchi Kottu Gumma Adaragottu Bujamma Kottu Kottu Kottu Kottu Kottu Kottu Kottandra
  • Movie:  RETRO
  • Cast:  Pooja Hegde,Suriya
  • Music Director:  Santhosh Narayanan
  • Year:  2025
  • Label:  T-Series