• Song:  Guppu Guppu
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

గుప్పు గుప్పు గుప్పుమన్నదంట ఏంటటా ఏంటటా ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట అచ్చటా ముచ్చటా గుప్పు గుప్పు గుప్పుమన్నదంతా అంతటా అంతటా ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట అచ్చటా ముచ్చటా ఆమ్మో అంతటా వింతటా ఒక్కటే సిచ్చటా పాపం లేత వయసుకు లోటు తెలియని కోత తగిలిన తహ తహ తెగులాట గుప్పు గుప్పు గుప్పుమన్నదంట ఏంటటా ఏంటటా ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట అచ్చటా ముచ్చటా చెలి తాకినా సుకానికి ఇలా రేగి పోవాలా కొయ్యబారిన క్షణానికే కులాశాలు కావాలా నిలువునా పిలవనా వదలదే కర్మం తలబడే కథా కసరకే పాపం పసితనం కదా ఐతే మహత్తు కలిగిన ముహూర్త బలమున రహస్యమడిగితే వలదని అనెనట గుప్పు గుప్పు గుప్పుమన్నదంట ఏంటటా ఏంటటా ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట అచ్చటా ముచ్చటా ఆమ్మో అంతటా వింతటా ఒక్కటే సిచ్చటా పాపం లేత వయసుకు లోటు తెలియని కోత తగిలిన తహ తహ తెగులాట గుప్పు గుప్పు గుప్పుమన్నదంట ఏంటటా ఏంటటా ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట అచ్చటా ముచ్చటా ఆడగాలికి అటు ఇటు చెడిందేమి ఆరోగ్యం కన్నె తీగల కరెంటులో పడిందేమో వైరాగ్యం నర నరం కలవరం కనుకనే కంట్లో కునుకు ఉండదే కౌగిలై ఉంటే కలత ఉండదే ఇంకేం తథాస్తు అనుకోని తపస్సు వదలన గృహస్తునవగల కులుకుల జతపడి గుప్పు గుప్పు గుప్పుమన్నదంట ఏంటటా ఏంటటా ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట అచ్చటా ముచ్చటా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Guppu guppu guppumannadanta entataa entataa Eppudeppudeppudannadanta acchataa mucchataa Guppu guppu guppumannadanta antataa antataa Eppudeppudeppudannadanta acchataa mucchataa Ammo antataa vintataa okkate cicchataa Paapam leta vayasuku lotu teliyani Kota tagilina taha taha tegulata Guppu guppu guppumannadanta entataa entataa Eppudeppudeppudannadanta acchataa mucchataa Cheli taakina sukaaniki ilaa regi povaalaa Koyyabaarina kshanaanike kulaashaalu kaavaalaa Niluvunaa pilavanaa Vadaladi karmam talabade kathaa Kasarake paapam pasitanam kadaa Aite mahattu kaligina muhurta balamuna Rahasyamadigite valadani anenata Guppu guppu guppumannadanta antataa antataa Eppudeppudeppudannadanta acchataa mucchataa Ammo antataa vintataa okkate cicchataa Paapam leta vayasuku lotu teliyani Kota tagilina taha taha tegulata Guppu guppu guppumannadanta antataa antataa Eppudeppudeppudannadanta acchataa mucchataa Aadagaaliki atu itu cedindemi aarogyam Kanne tigala karentulo padindemo vairaagyam Nara naram kalavaram Kanukane kamtlo kunuku undade Kaugile unte kalata undade Inkem tathaastu anukoni tapassu vadalana Gruhastunavagala kulukula jatapadi Guppu guppu guppumannadanta antataa antataa Eppudeppudeppudannadanta acchataa mucchataa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Rakshana
  • Cast:  Nagarjuna,Roja,Shobhana
  • Music Director:  M M Keeravani
  • Year:  1993
  • Label:  Aditya Music