• Song:  Sammathame
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Karthik,Chaitra Ambadipudi,Shashaa Tirupati

Whatsapp

ఈ తొలిప్రేమానందం వర్ణించలేనులే నా జతలో నీ అందం వందేళ్ళపాటు వెండి వెన్నెలే నా హార్టు బీటులో ధ్వని ఇవ్వాలిలాగ ఉందని మొజార్ట్ చేతి వేళ్ళు కూడా చూపించనే లేవులే ఈ క్షణాన నాలో కాంతిని ఏ మీటరయినా ఇంతని లెక్కించి చెప్పలేను అసలే సమ్మతమే (చెలియా యు ఆర్ మై లవ్) సంబరమే (చెలియా యు ఆర్ మై లవ్) సమ్మతమే (చెలియా యు ఆర్ మై లవ్) ఓ వరమై వరమై నన్ను కలిసావే సమ్మతమే సంబరమే సమ్మతమే ఓ వరమై వరమై నన్ను కలిసావే నీవే చెలియా యు ఆర్ మై లవ్ నా చిరునవ్వులేవి తారాజువ్వలై రివ్వంటున్నవి కన్నా ఆ ఆ నా సిరిమువ్వలేవి గాల్లో గువ్వలై ఆడే సవ్వడి వింటున్నా తీరని స్వప్నాలు తీర్చిన వెలుగు నువ్వు మెరిసెనురా కన్నూ ఆమని రంగులను మనసున నింపావు వదలకురా నన్నూ చెలియా యు ఆర్ మై లవ్ చెలియా యు ఆర్ మై లవ్ ఓఓఓఓ ఓఓఓఓ పరిచయం జరిగెనో లేదో మరుక్షణం ప్రేమలో తేలేనే ప్రాణం కనీవినీ ఎరుగని పరవశం నన్ను కమ్మగా కమ్మెనే ఈ తరుణం ముందే ముందే నువ్వున్నావా నాలో ఏమో ఉన్నావేమో ఊపిరిలో నేడే నిన్ను చూస్తున్నానా నాలో కలనయా వాస్తవంలో సమ్మతమే సంబరమే సమ్మతమే ఓ వరమై వరమై నన్ను కలిసావే నీవే చెలియా యు ఆర్ మై లవ్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ee Tholipremaanandam Varnichalenule Naa Jathalo Nee Andam Vandhellapaatu Vendi Vennele Naa Heart Beatulo Dhvani Ivaalilaaga Undhani Mozart Chethi Vellu Kuda Choopinchane Levule Ee Kshanaana Naalo Kaanthini Ye Meter Aina Inthani Lekkinchi Cheppalenu Asale Sammathame (Cheliya You Are My Love) Sambarame (Cheliya You Are My Love) Sammathame (Cheliya You Are My Love) O Varamai Varamai Nannu Kalisaave Sammathame Sambarame Sammathame O Varamai Varamai Nannu Kalisaave Neeve Cheliya You Are My Love Naa Chirunavvulevi Thaarajuvvalai Rivvantunnavi Kannaa Aa Naa Sirimuvvalevi Gaallo Guvvalai Aade Savvadi Vintunnaa Theerani Swapnaalu Theerchina Velugu Nuvvu Merisenura Kannoo Aamani Rangulanu Manasuna Nimpaavu Vadhalakuraa Nannu Cheliya You Are My Love Cheliya You Are My Love Oo Oo Oo Oo Parichayam Jarigeno Ledho Marukshanam Premalo Thelene Pranam Kanivini Erugani Paravasam Nannu Kammaga Kammene Ee Tharunam Munde Munde Nuvvunnaava Naalo Emo Unnaavemo Oopirilo Nede Ninnu Choosthunnaana Naalo Kalanaya Vaasthvamlo Sammathame Sambarame Sammathame O Varamai Varamai Nannu Kalisaave Neeve Cheliya You Are My Love

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Raja Vikramarka
  • Cast:  Karthikeya Gummakonda,Tanya Ravichandran
  • Music Director:  Prashanth R Vihari
  • Year:  2021
  • Label:  Saregama