• Song:  Yenniyalo Yenniyalo
  • Lyricist:  Shyam Kasarla
  • Singers:  Sai Karthik

Whatsapp

ఫ్లఅష్బ్యాక్ లో నన్ను ఇడియట్ అని తిట్టినా సోదరులారా చూసుకోండి నా జూలియట్ ని కన్నులార (ఏంట్రా మనకి అమ్మాయే పడదు అన్నారు ఇపుడు ఏమైంధి ) మా ఇంటి ముందు పోరి దాని పేరు మంగళ గౌరీ నా ఫస్ట్ లవ్ -ఊఉ స్టోరీ ప్రేమించా గౌరీ చోరీ ఎన్నీయలో ఎన్నీయలో ఎన్నీయాలో దాని ఎనక ఎనక తిరిగినాను ఎన్ని సార్లో కొట్టింది సైకిల్ బెల్యూఊఉ తట్టింది రానా దిల్లు దాని గజ్జెలు గళ్ళు గళ్లు తెగ జళ్ళుమంది ఒళ్లు ఎన్నీయల్లో ఎన్నీయల్లో ఎన్నీయాల్లో లవ్ లెటర్ లు ఎన్నో పెట్టినాను దాని పుస్తకాల్లో చదువేమో సెకండ్ ఇంటర్ నా వీసా అపుడే ఎంటర్ ఇక ముదిరే లోపే కాదల్ చెడగొట్టినావు ర పీటర్ నా పేస్ కి లవ్ వేస్ట్ అన్నావు యేనియాలో ఎన్నీయలో ఇపుడు నీ పేస్ ఎక్కడ పెట్టుకుంటావ్ ఎన్నీయలో యాలో ఎన్నీయలో ఎన్నీయలో ఎన్నీయాలో లక్కీ తోటే లుక్కు కలిసొచ్చింది జిందగీలూ బీకామ్ లోన రోజా తెరిచింది లవ్ దర్వాజా ఏమ కామ్ గుండె రాజా మోగించేయి బ్యాండ్ ఊఉ బాజా ఎన్నీయలో ఎన్నీయలో ఎన్నీయాలో సారూ పడ్డాడయో రెండో సారి మళ్ళి ప్యార్లో అంటింది సెంట్ ఊఉ సోకు మారింది ఫ్రంట్ ఊఉ బ్యాక్ ఊఉ తెచ్చాడు శీను బైక్ ఉ తిరిగాము సినిమా పార్క్ ఊఉ ఎన్నీయలో ఎన్నీయలో ఎన్నీయాలో ముచ్చట్లే ఎన్నో ఆడినాము మేము ల్యాండ్యూ ఫోన్ లో కట్ చేస్తే పెళ్లి సీనూ వరుడెమో తోకు శీను విరిగింది బ్యాక్ ఉ బోను మిగిలింది నాకు వైను చాటుగా నన్ను చీటింగ్ చేసిన ఎన్నీయలో ఎన్నీయలో ఈ స్టనింగ్ బ్యూటీ మాటేమంటావ్ ఎన్నీయల్లో యాలో ఎన్నీయలో ఎన్నీయలో ఎన్నీయాలో లక్కీ తోటే లుక్కు కలిసొచ్చింది జిందగీలూ మనమేమో సూపర్ హిట్టు మన ప్రేమ కథలు ఫట్టు మా అమ్ముకోచే డౌట్ కట్టాము శాస్రి గేట్ ఉ ఎన్నీయలో ఎన్నీయలో ఎన్నీయాలో బస్తా లెన్నో మస్త్ గ చూసే బూతద్దాల్లో పంచాంగం ఓపెన్ చేసి ఏవేవో లెక్కలు వేసి చూసాడు గుర్రు రాశి కుజ దోషం కన్ఫర్మ్ చేసి ఎన్నీయలో ఎన్నీయలో ఎన్నీయాలో అసలు కన్య యోగం లేదన్నాడు నా తల రాతలో రాసాడు జాతక చక్రం తోసాడు పాతిక ఎకరం చేసాడు యజ్ఞం యాగం నా పైసల్ మొత్తం ఆగం స్వీపింగ్ చేసి లక్షలు నొక్కినవి ఎన్నియాలో ఎన్నీయాల్లో గ్రహాలు కక్షలు తప్పి సక్కని సుక్కని తిప్పే నా ఓల్లో ఎన్నీయలో ఎన్నీయలో ఎన్నీయాలో లక్కీ తోటె లక్ యూయూ కలిసొచ్చింది జిందగీలో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Flashback lu nannu Idiot Ani tittinna Sodharulara Chusukondi Naa Juliet ni Kannulaara (Entra manaki Ammaye Padadhu Annaru ipudu emaindhi) Maa inti mundhu pori Dhaani peru Mangala Gowri Naa first love-uu story Premincha Gowri chori Yenniyalo Yenniyalo Yenniyalo Dhaani enaka enaka tiriginanu Enni sarlo Kottindhi cycle bell-uu Thattindhi laava dil-uu Dhaani Gajjelu Gallu Galluu Thega jillumandhi Olluuu Yenniyaalo Yenniyaalo Yenniyaalo Love letter lu enno pettinanu dhaani pusthakallo Chaduvemo second Inter naa visa apude enter ika mudure lope kaadhal chedagottinavu ra Peter Naa Face ki Love waste annavu yeniyaalo Yenniyalo ipudu nee face ekada pettukuntav yeeniyaalo Yaaaloo Yenniyaalo yenniyalo Yenniyaalo Luckythote luck uu kalisochindi jindhagiloo Bcom lona Roja terichindi love dharwaja ema calm gunde raja mogincheyi band uu baaja Yenniyalo Yenniyalo Yenniyalo Saaruu paddadani rendo saari malli pyarlo Adigindhi Scent uu sokuu Vaadindhi front uu back uu techadu seenu bikeuu tirigamu cinema park uu Yenniyalo Yenniyalo Yenniyalo koncham enno adinamu memu land uu phone lo Cut chesthe pelli scene uu varudemo thoku seenu virigindhi back uu bone uu migilindhi naaku wine uu kaatuku nannu cheating chesina yenniyalo yenniyalo ee stunning beauty matemantav yenniyaalo yaalo Yenniyalo Yenniyalo Yenniyalo Lucky thote luck uu kalisochindi jindhagiloo manamemo super hittu mana prema kathalu phattu maa ammakoche doubt uu kattaamu sastry gate uu Yenniyalo Yenniyalo Yenniyalo bastha lenno masth ga chuse boothaddallo Panchagam open chesi evevo lekkalu vesi chusadu gurru raasi kuja dosham conform chesi Yenniyalo Yenniyalo Yenniyalo Asalu Kanya yogam ledhannadu naa thala raathalo Raasadu jaathaka chakram thosadu paathika yekaram chesadu yagnam yaagam naa paisal antha aagam Swiping chesi lakshalu nokkinav yenniyaaloo yenniyallo Grahalu kakshalu thappi sakkani sukkani thippe na vallo Yenniyalo Yenniyalo Yenniyalo Luckythote luck uu kalisochindi jindhagilo

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Raja the Great
  • Cast:  Mehreen Pirzada,Ravi Teja
  • Music Director:  Sai Kartheek
  • Year:  2017
  • Label:  Aditya Music