• Song:  Godari gattu paina
  • Lyricist:  Chandrabose
  • Singers:  Udit Narayan,K.S. Chitra

Whatsapp

గోదారి గట్టు పైన చిన్నారి చిలక వుంది గోదారి గట్టు పైన చిన్నారి చిలక వుంది చిలకమ్మా మనసులోన చిగురంత మెలిక వుంది అదివో హరే రామ చిలక మెలిక మహా మహులకెరుకా నువ్వు మరి లేత ఘనకా నీకా తికమక తెలియదికా గోదారి గట్టు పైన చిన్నారి చిలక ఉందా చిలకమ్మా మనసులోన చిగురంత మెలిక ఉందా కాటన్ జీన్స్ లో మీముందుకొస్తే అల్లర్లు ఏంటండీ కొట్టొచ్చేట్టుగా అందాలు చూస్తే ఆవేశమొస్తుంది మోటార్ బైక్స్ లో రైడింగ్కెళితే మీ ఈలాలేంటండీ ఫ్లాట్ అయ్యేట్టుగా కటింగ్ లిస్తే ఉత్సాహమేస్తుంది అంచేతనే మగాళ్లని అన్నయాలనమంది ఆ ప్లేసులో క ఉంచుతూ కన్నయాలనుకోండి అయితే హరే రామ చిలక నాకది హరే భామ చిలక నీకది వడ్డించింది చురక నాకిక దొరికెను నీ పిలకా గోదారి గట్టు పైన చిన్నారి చిలక ఉందా చిలకమ్మా మనసులోన చిగురంత మెలిక ఉందా ఫ్రూఐటీ డ్రింక్స్లో స్ట్రా వేసుకుంటే కామెంట్లు ఏంటండీ సూచి పెదవులు కష్టాలు పడితే మా గుండె చేరువవుద్ది ఎన్నో బూక్స్తో కాలేజీ కెళితే మీ లుక్స్ ఏంటండీ చిన్ని చేతులే లగేజ్ మొస్తే మా కన్ను ఎరుపావూది ట్రాఫిక్ లో కావాలనే తక్కిళ్లు ఏంటండీ కాపుడుతు ఉంటామనే హామీలు అనుకోండి అయితే హరే రామ చిలక నాకది హరే భామ చిలక నాకది భలే తెలుసు కానక మెలికకి తొలగింద బురకా గోదారి గట్టు పైన చిన్నారి చిలక ఉందా ఉంది చిలకమ్మా మనసులోన చిగురంత మెలిక ఉందా అయితే హరే రామ చిలక నాకది హరే భామ చిలక నీకది వడ్డించింది చురక నాకిక దొరికెను నీ పిలకా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Godari gattu paina chinnari chilaka vundhi Godari gattu paina chinnari chilaka vundhi Chilakamma manasulona chigurantha melika vundhi Adhivo hare rama chilaka melika maha mahulakerukaa Nuvvu mari letha ganakaa neeka thikamaka theliyadhikaa Godari gattu paina chinnari chilaka vundha Chilakamma manasulona chigurantha melika vundha Cotton jeans lo meemundhukosthe allarlu entandi Kottochettugaa andhalu chusthe avesmosthundhi Motor bikeslo ridingkelithe mee eelalentandi Flat ayyettugaa cutting listhe vuthashamesthundhi Anchethane magallani annayalanamandhi Aa placelo ka vunchuthu kannayalanukondi Ayithe hare rama chilaka nakadi hare bhama chilaka Nekadhi vaddinchindhi churaka nakika dhorikanu nee pilakaa Godari gattu paina chinnari chilaka vundha Chilakamma manasulona chigurantha melika vundha Fruity drinkslo straw vesukunte commentlu entandi Suchi pedhavule kashtaalu padithe maa gunde cheruvavuddhi Enno bookstho college kelithe mee looks emtandi Chinni chethule lagguage mosthe maa kannu erupavuudhi Traffic lo kaavalane thakkillu emtandi Kaapuduthu vuntaamane haamilu anukondi Ayithe hare rama chilaka nakadi hare bhama chilaka Naakadhi bhale thelusu kanaka melikaki tholagindha burakaa Godari gattu paina paina Chinnari chilaka vundha vundi Chilakamma manasulona Chigurantha melika vundha Ayithe hare rama chilaka Nakadi hare bhama chilaka Neekadhi vaddinchindhi churaka Nakika dhorikanu nee pilakaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Raja Kumarudu
  • Cast:  Mahesh Babu,Preity Zinta
  • Music Director:  Mani Sharma
  • Year:  1999
  • Label:  Aditya Music