• Song:  Sweety Song
  • Lyricist:  Varikuppala Yadagiri
  • Singers:  Siddharth Mahadevan,Rabbit Mac

Whatsapp

చెక్ అం ఏ సౌత్ ఇండియన్ అం గొన్న టెల్ ఎబౌట్ ఏ గర్ల్ హూ ఐస్ ప్రెట్టి హర్ ఒరిజినల్ నేమ్ ఐస్ స్పందన శి గాట్ బ్యూటిఫుల్ అయిస్ అండ్ శి ఐస్ స్వీటీ ఓవరాల్ థాట్ శి ఐస్ గొన్న బి మై స్వీటీ స్వీటీ ఓహ్ మై స్వీటీ ఓహ్ మై స్వీటీ స్వీటీ హే జిందగీ ని జోలీ గా నీకు నచ్చినట్టుగా నీటి లాగ సాగిపోనియ్ హే ఊహాలోన తేలని ఉప్పెంనల్లే పొంగని గాలి లాగ ఊరేగానికి హే పేస్ కున్న మాస్క్ ని తీసి కొట్టు నేలని చూడు నీలో ఒరిజినాల్ని క్లాస్ లోన మాస్ ని మాస్ లోన క్లాస్ ని మిక్స్ చేస్తే బ్యూటీ హనీ ఓ ఓహ్ మై స్వీటీ కొంచెం మాట వినవె ఓహ్ మై స్వీటీ కొంచెం దారి తప్పవే స్వీటీ కొంచెం కోపగించావే లైఫ్ స్టైల్ మార్చవే నీ బ్యాచ్ మార్చవే లిఫ్య్ చాలా చాలా షార్ట్ వె ఎవరీ సెకండేయ్ ఎంజాయ్ చేయవే నీతో నువ్వు ఫైట్ చెయ్యవే నిన్ను నువ్వు గెలవవే కొంచెం ఫ్రీడమ్ పొందవే లిఫ్య్ చాలా చాలా షార్ట్ వె ఎవరీ సెకండేయ్ ఎంజాయ్ చేయవే నీతో నువ్వు ఫైట్ చెయ్యవే నిన్ను నువ్వు గెలవవే కొంచెం ఫ్రీడమ్ పొందవే చాలు చాల్లే చలాకి వైట్ నాటు తుపాకీ పారిపోతారు లోకమంతా నిన్ను చూసి కొంచెం మెలేసి చూడు పెద్ద కేకేసి చూడు నన్ను తిట్టయినా కేకేసి ఒక్కసారి తిట్టి చూడు ఇక నీలో హాట్ ఎంత నైట్ స్మూత్ సౌండ్ ఓహ్ మై స్వీటీ కొంచెం మాట వినవె ఓహ్ మై స్వీటీ కొంచెం దారి తప్పవే స్వీటీ కొంచెం కోపగించావే లైఫ్ స్టైల్ మార్చవే నీ బ్యాచ్ మార్చవే లిఫ్య్ చాలా చాలా షార్ట్ వె ఎవరీ సెకండేయ్ ఎంజాయ్ చేయవే నీతో నువ్వు ఫైట్ చెయ్యవే నిన్ను నువ్వు గెలవవే కొంచెం ఫ్రీడమ్ పొందవే ఆహ్ కామన్ బ్రేక్ ఇట్ డౌన్ హియర్ యహ్హ్ బ్రేక్ బ్రేక్ బ్రేక్ బ్రేక్ ఇట్ అల్ ఐ వాస్ లైక్ థాట్ రిమైండ్ యు ’ఆర్ గర్ల్ ఆన్ మై మైండ్ వాట్ మేక్స్ యు నాట్ టూ గెట్ మై బ్యాక్ బేహిండ్ ఇన్ మై హార్ట్ యు అర్ ది బేబీ ఏంజెల్ ఇఫ్ యు ఫైండ్ అండ్ ఐ డోన్ట్ వాంట్ టూ వేస్ట్ మై టైం డ్రైవింగ్ లైఫ్ ఏ లైన్ ఓ మై స్వీటీ ది వే యు టాక్ మేక్ మీ హయ్యర్ హార్ట్ మెల్ట్స్ డౌన్ ఇన్ ఏ గో తక తయ్య డోన్ట్ గెట్ ఫెడెడ్ నో నో ఐ అం నాట్ ఏ ప్లేయర్ ఓపెన్ యువర్ హార్ట్ గర్ల్ ఐ వన్నా స్టే హియర్ గర్ల్ యు అర్ మై స్వీటీ ఓపెన్ అప్ గర్ల్ యు అర్ మై స్వీటీ ఓపెన్ అప్ ఓపెన్ అప్ ఓహ్ మై స్వీటీ కొంచెం మాట వినవె ఓహ్ మై స్వీటీ కొంచెం దారి తప్పవే స్వీటీ కొంచెం కోపగించావే లైఫ్ స్టైల్ మార్చవే నీ బ్యాచ్ మార్చవే లిఫ్య్ చాలా చాలా షార్ట్ వె ఎవరీ సెకండేయ్ ఎంజాయ్ చేయవే నీతో నువ్వు ఫైట్ చెయ్యవే నిన్ను నువ్వు గెలవవే కొంచెం ఫ్రీడమ్ పొందవే లిఫ్య్ ఎవరీ సెకండేయ్ నీతో ఓహ్ మై స్వీటీ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Check am a south indian Am gonna tell about a girl who is pretty Her original name is spandana She got beautiful eyes and she is sweety Overall that she is gonna be my sweety Sweety Oh my sweety Oh my sweety Sweety Hey zindagi ni jolly Gaa neeku nacchinattugaa Neeti laaga sagiponii Hey oohalona thelanii Uppennalle ponganii Gaali laaga ooreganii Hey face kunna mask ni Theesi kottu nelani Choodu neelo originalni Class lona mass ni mass lona Class ni mix cheste beauty honey O Oh my sweeety Konchem maata vinave Oh my sweety Konchem daari thappave Sweety Konchem kopaginchave Life style maarchave nee batch maarchave Lifey Chaala chaala short ve Every secondey enjoy cheyave Neetho Nuvvu fight cheyyave Ninnu nuvvu gelavave Konchem freedom pondave Lifey Chaala chaala short ve Every secondey enjoy cheyave Neetho Nuvvu fight cheyyave Ninnu nuvvu gelavave Konchem freedom pondave Chaalu chaalle chalaaki White naatu thupaaki Paaripothaare lokamantha ninnu choosi Konchem melesi choodu pedda kekesi choodu Nannu thittaina kekesi okkasaari thitti choodu Ika neelo hot entha night smooth sound Oh my sweeety Konchem maata vinave Oh my sweety Konchem daari thappave Sweety Konchem kopaginchave Life style maarchave nee batch maarchave Lifey Chaala chaala short ve Every secondey enjoy cheyave Neetho Nuvvu fight cheyyave Ninnu nuvvu gelavave Konchem freedom pondave Aah common break it down here Yahh break break break break it all I was like that remind youre girl on my mind What makes you not to get my back behind In my heart you are the baby angel if you find And i dont want to waste my time driving life a line O my sweety The way you talk make me higher Heart melts down in a go thaka thayya Dont get faded no no i am not a player Open your heart girl i wanna stay here Girl you are my sweety Open up Girl you are my sweety Open up Open up Oh my sweeety Konchem maata vinave Oh my sweety Konchem daari thappave Sweety Konchem kopaginchave Life style maarchave nee batch maarchave Lifey Chaala chaala short ve Every secondey enjoy cheyave Neetho Nuvvu fight cheyyave Ninnu nuvvu gelavave Konchem freedom pondave Lifey Every secondey Neetho Oh my sweety

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Race Gurram
  • Cast:  Allu Arjun,Shruthi Hassan
  • Music Director:  SS Thaman
  • Year:  2014
  • Label:  Lahari Music Company