• Song:  Aaha
  • Lyricist:  Phani Kumar Raghava
  • Singers:  Kailash Kher,Saketh

Whatsapp

ఆహా ఓ తారకా ఓ ఓ తారకా మాయ లోకములో కనుమరుగై పోయావా ఓ ఓ ఓ అసలే మొదలుకాని కథ కంచి చేరెనుగా ఇంతలోనే రామ అరెరె ఇంతిలేని ఓ ఇంటివాడి కథ రాసి నాడు బ్రహ్మ వినపడుతుందా వేమా వీడికి ఏంటి కర్మ కనికరమైనా చూపించక మలిచావే జన్మ చూడని భవసాగరమే సుడిలో పడదోసేనా తిరిగిన ఆ చోటే తిప్పిందా ఇది పతి సంసారమా ఆహా ఒరే జీవుడా ఆహా తెలవారెరా ఆహా మొదలెట్టరా ఆహా జర నీ నటన ఆహా ఓ సుందరా ఆహా నీ లెక్కలన్నీ ఆహా తలకిందుగా ఆహా అయిపోయెనా ఓ తారకా ఓ ఓ తారకా ఓ ఓ అయోమయంగా మారెనా ఓ ఓ ప్రతి ఘడియకి నాయన అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉందా అరచేతిలో వంకర గీతై నీ కాపురమే కూల్చిందా పానకము లేకుండానే పుడకేదో తగిలేసిందా నానిందా నలుగురి నోట ఇక నీ పరువే గోవిందా ఆహా ఒరే జీవుడా ఆహా తెలవారెరా ఆహా మొదలెట్టరా ఆహా జర నీ నటన ఆహా ఓ సుందరా ఆహా నీ లెక్కలన్నీ ఆహా తలకిందుగా ఆహా అయిపోయెనా ఓ తారకా ఓ ఓ తారకా మాయ లోకములో కనుమరుగై పోయావా ఆహా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Aaha Oo Thaarakaa Oo Oo Thaarakaa Maaya Lokamulo Kanumarugai Poyaava Oo Oo Oo Asale Modhalu Kaani Katha Kanchi Cherenuga Inthalone Raama Arere Inthileni O Intivaadi Katha Raasi Naadu Brahma Vinapaduthunda Vema Veediki Enti Karma Kanikaramaina Choopinchaka Malichaave Janma Choodani Bhavasaagarame Sudilo Padadhosena Thirigina Aa Chote Thippindha Idhi Pathi Samsaarama Aaha Ore Jeevuda Aaha Thelavaareraa Aaha Modhalettaraa Aaha Jara Nee Natana Aaha O Sundaraa Aaha Nee Lekkalanni Aaha Thalakindhugaa Aaha Aipoyena Oo Thaarakaa Oo Oo Thaarakaa Oo Oo Ayomayanga Maarena Oo Oo Prathi Gadiyaki Naayana Angatlo Anni Unna Alludu Notlo Shani Undha Arachethilo Vankara Geethai Nee Kaapurame Koolchindha Paanakame Lekundaane Pudakedho Thagilesindha Naanindha Naluguri Nota Ika Nee Paruve Govinda Aaha Ore Jeevuda Aaha Thelavaareraa Aaha Modhalettaraa Aaha Jara Nee Natana Aaha O Sundaraa Aaha Nee Lekkalanni Aaha Thalakindhugaa Aaha Aipoyena Oo Thaarakaa Oo Oo Thaarakaa Maaya Lokamulo Kanumarugai Poyaava Aaha

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Pushpaka Vimanam
  • Cast:  Anand Devarakonda,Geeth Saini,Saanve Megghana
  • Music Director:  Ram Miryala
  • Year:  2021
  • Label:  Aditya Music