• Song:  SOOSEKI
  • Lyricist:  Chandrabose
  • Singers:  Shreya Ghoshal

Whatsapp

వీడు మొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్నా పసిపిల్లవాడు నా వాడు వీడు మొండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నా వాడు ఓ ఓ మాట పెళుసైనా మనసులో వెన్న రాయిలా ఉన్న వాడిలోన దేవుడెవరికి తెలుసును నా కన్నా సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి మెత్తాని పత్తి పువ్వులా మరి సంటోడే నా సామి హో ఎర్రబడ్డ కళ్ళలోన కోపమే మీకు తెలుసు కళ్ళలోన దాచుకున్న చెమ్మ నాకే తెలుసు కోరమీసం రువ్వుతున్న రోషమే మీకు తెలుసు మీసమెనక ముసురుకున్న ముసినవ్వు నాకు తెలుసు అడవిలో పులిలా సరసర సరసర చెలరేగడమే నీకు తెలుసు అలసిన రాతిరి ఒడిలో చేరి తల వాల్చడమే శ్రీవల్లికి తెలుసు సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి మెత్తాని పత్తి పువ్వులా మరి సంటోడే నా సామి హో ఓ ఓ గొప్ప గొప్ప ఇనాములనే ఇచ్చివేసే నవాబు నన్ను మాత్రం చిన్ని చిన్ని ముద్దులడిగే గరీబు పెద్ద పెద్ద పనులు ఇట్టే చక్కబెట్టే మగాడు వాడి చొక్కా ఎక్కడుందో వెతకమంటాడు సూడు బయటికి వెళ్లి ఎందరెందరినో ఎదిరించేటి దొరగారు నేనే తనకి ఎదురెళ్ళకుండా బయటికి వెళ్ళరు శ్రీవారు సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామే ఇట్టాంటి మంచి మొగుడుంటే ఏ పిళ్ళైనా మహారాణీ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Veedu Moratodu Anni Vallu Vellu Yennenni Anna Pasi Pilla Vaadu Naa Vaadu Veedu Mondodu Ani Oru Vaada Anukunnagaani Maharaaju Naku Naa Vaadu Ooo Maata Pelusaina Manasulo Venna Rayila Vunna Vaadilonaa Devudevariki Thelusunu Naa Kannaa Sooseki Aggiravva Madhiri Vuntaade Naa Saami Meththaani Paththi Poovvulamari Santode Naa Saami Yerrabadda Kallalona Kopame Neeku Thelusu Kallalona Daachukunna Chemma Naake Thelusu Korameesam Ruvvuthunna Roshame Meeku Thelusu Meesham Musurukunna Musinavvu Naaku Thelusu Adavilo Pulila Sarasara Sarasara Chelaregadame Meeku Thelusu Alasina Rathiri Vodilo Cheri Thala Valchadamee Sreevalliki Thelusu Sooseki Aggiravva Madhiri Vuntaade Naa Saami Meththaani Paththi Poovvulamari Santode Naa Saami Goppa Goppa Inamulane Icchivese Navaabu Nannu Maathram Chinni Chinni Mudhululadige Gareebu Peddha Peddha Panulu Itte Chakka Bette Magaadu Vaadi Chokka Yekkadundho Vethakamantaadu Choodu Bayataki Velli Yendharendharino Yedhirinchetti Dhoragaadu Nene Thanaki Yedhuruellakunda Bayatiki Vellaru Sree Vaaru Sooseki Aggiravva Madhiri Vuntaade Naa Saami Ittanti Manchi Mogudunte Ye Pillaina Maha Raani

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Pushpa 2 The Rule
  • Cast:  Allu Arjun,Rashmika
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2024
  • Label:  T-Series