• Song:  Chinni chinni gundelo
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

అంబరాల కోటాలో వలపు మొగ్గ విచ్చుకుంది చూడరా సన్నజాజి తీగలా ప్రియున్ని ఎట్ట హత్తుకుంది చూడరా లక్ష మాటలేలరా ప్రేమన్న రెండు అక్షరాలు చాలురా వెయ్యి జన్మలేలరా వలపు పండుగొక్క రోజు చాలురా చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా చిన్నదాని చూపులో తళుక్కుమన్న బాసలెన్నో చూడనా చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా చిన్నవాడి కళ్ళలో తళుక్కుమన్న బాసలెన్నో చూడనా నీడలాగా తోడు ఉంటా పారిజాతమా గుండెల్లోనే దాచుకుంటా నిన్నే ప్రాణమా చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా చిన్నవాడి కళ్ళలో తళుక్కుమన్న బాసలెన్నో చూడనా నీ వాకిట ముగ్గునవుతా సందెపొద్దు వాలింకా సిగ్గునవుతా నువ్వెళ్ళి దారిలోనే నీడనిచ్చు గున్న మావి చెట్టునవుతా నా నవ్వులే నీవంట కంటిపాపలాగా నిన్ను చూసుకుంటా కన్నీటిని పంచుకుంటా కాలమంతా నీకు నేను కావాలంటా ప్రేమ కన్నా గొప్పదేది సృష్టిలోనే లేదురా చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా చిన్నదాని చూపులో తళుక్కుమన్న బాసలెన్నో చూడనా చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా చిన్నవాడి కళ్ళలో తళుక్కుమన్న బాసలెన్నో చూడనా ధనమున్న లేకున్నా గుప్పెడంత ప్రేమ ఉంది గుండెలోన చావైనా బ్రతుకైనా నిన్ను విడిచి ఉండలేను క్షణమైనా ఆ మాటే చాలునంట ఎన్ని బదలైన నేను ఓర్చుకుంటా నే చేయి పట్టుకుంటే కాళ్ళు కడిగి నన్ను నేను ఇచ్చుకుంటే సృష్టిలోనే అందమైన ప్రేమజంట మీదిరా చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా చిన్నదాని చూపులో తళుక్కుమన్న బాసలెన్నో చూడనా చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా చిన్నవాడి కళ్ళలో తళుక్కుమన్న బాసలెన్నో చూడనా నుదిటి బొట్టు మీద ఒట్టు నిన్నే వీడను మల్లె పూల మీద ఒట్టు మాటలాడును చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా చిన్నదాని చూపులో తళుక్కుమన్న బాసలెన్నో చూడనా చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా చిన్నవాడి కళ్ళలో తళుక్కుమన్న బాసలెన్నో చూడనా లక్ష మాటలేలరా ప్రేమన్న రెండు అక్షరాలు చాలురా వెయ్యి జన్మలేలరా వలపు పండుగొక్క రోజు చాలురా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ambarala kotalo valapu mogga vichukundi chudara sannajaji teegalaa priyunni yetta hattukundi chudara laksha matalelara premanna rendu aksharalu chalura veyyi janmalelara valapu pandugokka roju chalura Chinni chinni gundelo uppongutunna ashalenno chudanaa chinnadani chupulo talukkumanna basalenno chudanaa chinni chinni gundelo uppongutunna ashalenno chudanaa chinnavadi kallalo talukkumanna basalenno chudanaa Needalaga todu untaa parijatamaa gundellone dachukunta ninne pranamaa chinni chinni gundelo uppongutunna ashalenno chudanaa chinnavadi kallalo talukkumanna basalenno chudanaa Ne vakita muggunavuta sandepoddu valinka siggunavuta nuvvelle darilona needanichu gunna mavi chettunavuta na navvule neevanta kantipapalaga ninnu chusukunta kannetini panchukunta kalamanta neku nenu kavaluntaa prema kanna goppadedi srustilona leduraa Chinni chinni gundelo uppongutunna ashalenno chudanaa chinnadani chupulo talukkumanna basalenno chudanaa chinni chinni gundelo uppongutunna ashalenno chudanaa chinnavadi kallalo talukkumanna basalenno chudanaa Dhanamunna lekunna guppedanta prema undi gundelona chavaina bratukaina ninnu vidichi undalenu kshanamaina aa mate chalunanta yenni badhalaina nenu orchukunta ne cheyi pattukunta kallu kadigi nannu nenu ichukunta srustilone andamaina premajanta meedira Chinni chinni gundelo uppongutunna ashalenno chudanaa chinnadani chupulo talukkumanna basalenno chudanaa chinni chinni gundelo uppongutunna ashalenno chudanaa chinnavadi kallalo talukkumanna basalenno chudanaa nudhiti bottu meda ottu ninne vidanu malle poola meda ottu mataladanu Chinni chinni gundelo uppongutunna ashalenno chudanaa chinnadani chuplo talukkumanna basalenno chudanaa chinni chinni gundelo uppongutunna ashalenno chudanaa chinnavadi kallalo talukkumanna basalenno chudanaa Laksha matalelara premanna rendu aksharalu chalura veyyi janmalelara valapu pandugokka roju chalura

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Preminchukundham Raa
  • Cast:  Anjala Zaveri,Venkatesh
  • Music Director:  Mahesh Mahadevan
  • Year:  1997
  • Label:  Aditya Music