• Song:  Swathi Muthyapu
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  S.P.Balasubramanyam,S Janaki

Whatsapp

స్వాతీ ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో స్వాతీ ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో నిండే దోసిలి పండే కౌగిలి నిన్నే అడిగెనులే నీతో రాతిరి గడిపే లాహిరి నన్నే కడిగెనులే స్వాతీ ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో స్వాతీ ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో నిండే దోసిలి పండే కౌగిలి నన్నే అడిగెనులే నీతో రాతిరి గడిపే లాహిరి నన్నే కడిగెనులే ముసురేసిందమ్మా కబురే కసిగా తెలిపీ తడిగా ఒడినే దులిపీ జడివానేమ్ చేస్తుందీ జవరాలే తోడుంటే తడిపేసిందమ్మా తనువూ తనువూ కలిపీ తనతో సగమే చేరిపీ చలిగాలేం చేస్తుందీ చెలికాడే తోడుంటే ఆ మెరుపులకే మెలి తిరిగే సొగసులతో ఈ ఉరుములకే ఉలికిపడే వయసులతో కురిసింది వానా తొలిగా పరువానా స్వాతీ ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో నిండే దోసిలి పండే కౌగిలి నిన్నే అడిగెనులే నీతో రాతిరి గడిపే లాహిరి నన్నే కడిగెనులే మతిపోయిందమ్మా మనసు మనసు కలిసి కథలు కళలు తెలిసీ జలపాతం నీవైతే అల గీతం నేనేలే కసి రేగిందమ్మా కళతో నిజమే కలిసి దివినీ భువిని కలిపీ సిరి తారలు తెస్తాలే నీ వీరులే చేస్తాలే ఈ చిటపటకే శృతి కలిసే వలపులతో ఈ తపనలకే జత కలిసే తలపులతో కురిసింది వానా తొలిగా పరువానా స్వాతీ ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో స్వాతీ ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో నిండే దోసిలి పండే కౌగిలి నిన్నే అడిగెనులే నీతో రాతిరి గడిపే లాహిరి నన్నే కడిగేనులే
Swaatee mutyapu jallulalo Sraavana meghapu jaavalilo Swaatee mutyapu jallulalo Sraavana meghapu jaavalilo Ninde dosili pande kougili Ninne adigenule Neeto raatiri gadipe laahiri Ninne kadigenule Swaatee mutyapu jallulalo Sraavana meghapu jaavalilo Swaatee mutyapu jallulalo Sraavana meghapu jaavalilo Ninde dosili pande kougili Ninne adigenule Neeto raatiri gadipe laahiri Nanne kadigenule Musuresindammaa Kabure kasigaa telipee Tadigaa odine dulipee Jadivaanem chestundee Javaraale todunte Tadipesindammaa Tanuvu tanuvu kalipee Tanato sagame cheripee Chaligaalem chestundee Chelikaade todunte Aa merupulake Meli tirige sogasulato Ee vurumulake Vulikipade vayasulato Kurisindee vaanaa Toligaa paruvaanaa Swaatee mutyapu jallulalo Sraavana meghapu jaavalilo Ninde dosili pande kougili Ninne adigenule Neeto raatiri gadipe laahiri Ninne kadigenule Matipoyindammaa Manasu manasu kalisee Kathalu kalalu telisee Jalapaatam neevaite Ala geetam nenele Kasi regindammaa Kalato nijame kalisee Divinee bhuvinee kalipee Siri taaralu testaale Nee virule chestaale Ee chitapatake Sruti kalise valapulato Ee tapanalake Jata kalise talapulato Kurisindee vaanaa Toligaa paruvaanaa Swaatee mutyapu jallulalo Sraavana meghapu jaavalilo Swaatee mutyapu jallulalo Sraavana meghapu jaavalilo Ninde dosili pande kougili Ninne adigenule Neeto raatiri gadipe laahiri Nanne kadigenule
  • Movie:  Prema Yudham
  • Cast:  Amala Akkeneni,Mohan Babu,Nagarjuna
  • Music Director:  Hamsalekha
  • Year:  1990
  • Label:  Lahari Music Company