• Song:  Tulle Tulle
  • Lyricist:  NA
  • Singers:  Sai Charan

Whatsapp

ఏ మూలో దాగున్నా రాగాలు సాగేలా ఊపిర్లే ఊదేవే గాలుల్లోనే ఈ పూల తీగల్లో మూగవో లాగావో ఊహల్లో ఊరేగే దారుల్లోనే అదోలా మారేలా ఏదా ఏదోలా తేలేలా మది ఏదో చేరేనా సదా నీ తోడే కోరే నిన్నే కానీ నా కన్నె అని ఉన్నావని నాలోనే ఇన్నాళ్లుగా ఈ నేనున్నదీ నువ్వున్న నెల పైనా తుళ్ళే తుళ్ళే తుళ్ళే పిల్లా ని వల్లే ఒళ్ళే ఝాల్లె గిల్లె ఎగసే మనసే మురిసే వరసై రుతువులు మరచేలా నడిచే వరమే మదికే తగిలే వదలక వలచిన నీ జన్మకే నా జన్మే జతే ఉంటాను నీ నీలోనే నీ నీడకే నేనో జాడగా వెంటాడన్నా కాలాన్నే తుళ్ళే తుళ్ళే తుళ్ళే పిల్లా ని వల్లే ఒళ్ళే ఝాల్లె గిల్లె తుళ్ళే తుళ్ళే తుళ్ళే పిల్లా ని వల్లే ఒళ్ళే ఝాల్లె గిల్లె తలచే తలపే వరమై గెలిచే సమయము ఎపుడమ్మా అదుగో మలుపు బ్రతుకే మెరిసే ఎదకిక వెలుగేనా ఈ బొమ్మకే పోయేలా మాటే అంటాను ఈ పాదాన్ని ఉన్నానులే నీలో చాటుగా మాటవ్వగా మౌనాలే తుళ్ళే తుళ్ళే తుళ్ళే పిల్లా ని వల్లే ఒళ్ళే ఝాల్లె గిల్లె తుళ్ళే తుళ్ళే తుళ్ళే పిల్లా ని వల్లే ఒళ్ళే ఝాల్లె గిల్లె

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

E moolo daagunnaa raagaale saagelaa oopirle oodheve gaalullone e poola theegallo moogaavo laagaavo oohallo oorege dhaarullone adolaa maarelaa yedhaa edholaa thelelaa madhi edho cherenaa sadhaa nee thode kore ninne kani naa kanne ani vunnaavani naalone innaallugaa ee nenunnadi nuvvunna nela painaa Thulle thulle thulle pillaa ni valle olle jhalle gille egase manase murise varase ruthuvulu marachelaa nadiche varame madhike thagile vadalaka valachenaa nee janmake naa janme jathe untaanu nee neelone nee nidake neno jaadagaa ventadanaa kaalaanne Thulle thulle thulle pillaa ni valle olle jhalle gille thulle thulle thulle pillaa ni valle olle jhalle gille Thalache thalape varamai geliche samayamu epudammaa adugo malupe brathuke merise yedhakika velugenaa ee bommake poyelaa mate antaanu ee padaanne unnaanule neelo chaatuga maatavvagaa maunaale thulle thulle thulle pillaa ni valle olle jhalle gille thulle thulle thulle pillaa ni valle olle jhalle gille

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Prema Ishq Kadhal
  • Cast:  Harshvardhan Rane,Ritu Varma,Sree Vishnu,Sreemukhi,Vithika Sheru
  • Music Director:  Shravan Bharadwaj
  • Year:  2013
  • Label:  Madhura Audio