• Song:  Naalo Unna
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  S.P.Balasubramanyam,K.S. Chitra

Whatsapp

నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా సరదా తీరగా ఊ అంటానుగా మననే చూడగా ఎవరు లేరుగా మనసే పాడగా అడ్డే లేదుగా ఇద్దరికీ ఒద్దిక కుదరగా ఇష్ట సఖి ఒద్దని బెదరక సిద్దపడే పద్ధతి తెలియక తలొంచి తపించు తతంగమడగక నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా రెప్పలలో నిప్పుల నిగ నిగ నిద్దరణే పొమ్మని తరమగా ఇప్పటికో ఆప్తుడు దొరకగా వయ్యారి వయస్సు తయారయిందిగా నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా సరదా తీరగా ఊ అంటానుగా మననే చూడగా ఎవరు లేరుగా మనసే పాడగా అడ్డే లేదుగా నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Naalo Unna Prema Neetho Cheppanaa Neelo Unna Prema Naatho Cheppavaa Ippude Kotthagaa Vintunattugaa Saradaa Teeragaa Oo Antaanugaa Maname Choodagaa Evaru Lerugaa Manase Paadagaa Adde Ledhugaa Iddariki Oddika Kudaraga Ishta Sakhi Oddani Bedaraka Siddapade Paddathi Teliyaka Talonchi Tapinchu Tatangamadagaka Naalo Unna Prema Neetho Cheppanaa Neelo Unna Prema Naatho Cheppavaa Reppalalo Nippula Niga Niga Niddarane Pommani Taramaga Ippatiko Aaptudu Dorakaga Vayaari Vayassu Tayaarayindiga Naalo Unna Prema Neetho Cheppanaa Neelo Unna Prema Naatho Cheppavaa Ippude Kotthagaa Vintunattugaa Saradaa Teeragaa Oo Antaanugaa Maname Choodagaa Evaru Lerugaa Manase Paadagaa Adde Ledhugaa Naalo Unna Prema Neetho Cheppanaa Neelo Unna Prema Naatho Cheppavaa Naalo Unna Prema Neetho Cheppanaa Neelo Unna Prema Naatho Cheppavaa Naalo Unna Prema Neetho Cheppanaa Neelo Unna Prema Naatho Cheppavaa Naalo Unna Prema Neetho Cheppanaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Preamante Idera
  • Cast:  Preity Zinta,Venkatesh
  • Music Director:  Ramana Gogula
  • Year:  1998
  • Label:  Aditya Music