• Song:  Oo Baava
  • Lyricist:  kk radha krishna
  • Singers:  Satya Yamini,Mohana Bhogaraju,Hari Teja

Whatsapp

లవ్ యు అంటూ వెంట పడలేదు డేటింగ్ అన్న మాటసాలే రాదూ హి ఇస్ సో కూల్ హి ఇస్ సో క్యూట్ ఫేక్ అనిపించే టైపసలు కాదు బ్రేక్ అప్ చెప్పే విలసాలు లేదు హి ఐస్ సో హాట్ హి ఇస్ సో క్యూట్ ఏమి తక్కువంటా చూడు టిప్పు టాపు గున్నాడు టిక్కుటాకులోన చూసి ఫట్టయ్యాడు వన్నా సి యు అంటూ సెవెన్ సీస్ దాటివచ్చాడు ల్యాండ్ అయ్యిఅవ్వగానే బ్యాండ్ యెంట తెచ్చినాడు నీ హ్యాండ్ ఇవ్వమంటూ కేన్స్ బెండ్ చేసి విల్ యు మారి మీ అన్నాడు డు డు డు ఓఓఓ బావ మాఅక్కని సక్కగా సూస్తావా ఓఓఓ బావ ఈసుక్కని పెళ్లాడేస్తావా ఓఓఓ బావ మాఅక్కని సక్కగా సూస్తావా ఓ బావ సింధూరం నువ్వు పెడతావా మంచో మాన్ మా బావ పేచీలే మానేవా కటౌట్ చూస్తూనే కట్టింగే ఇస్తావా హాండ్సోమ్మే మా బావ నీ సొమ్మే అడిగాడా థానే చేతులు చాపోస్తే తెగ చీపై పోయాడా ఓఓఓ బావ ఓఓఓ బావ లవ్ యు అంటూ వెంట పడలేదు డేటింగ్ అన్న మాటసాలే రాదూ హి ఇస్ సో కూల్ హి ఇస్ సో క్యూట్ నిదురే పోడు ఏమి తినడు నువ్వే కావాలంటాడు నిన్నే చూసి ప్రతిరొజుని శుభముగా ప్రారంభిస్తాడు తినే పప్పులోన బీరు కలుపుతాడు తన పప్పులోన నిన్ను వెతుకుతాడు నీ పేరే పలికే నిన్నే తలచెనే అక్క నమ్మే అతనే జిమ్మీ మంచో మాన్ మా బావ పేచీలే మానేవా కటౌట్ చూస్తూనే కట్టింగే ఇస్తావా హాండ్సోమ్మే మా బావ నీ సొమ్మే అడిగాడా థానే చేతులు చాపోస్తే తెగ చీపై పోయాడా ఓఓఓ బావ మాఅక్కని సక్కగా సూస్తావా ఓఓఓ బావ ఈసుక్కని పెళ్లాడేస్తావా ఓఓఓ బావ మాఅక్కని సక్కగా సూస్తావా ఓ బావ సింధూరం నువ్వు పెడతావా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Love You antu venta padaledhu dating anna maatasale raadhu he is so cool he is so cute fake anipinche typasalu kaadhu break up cheppe veelasalu ledhu he is so hot he is so cute yemi takkuvanta chudu tippu taapu gunnadu tikkutaakulona chusi fattayyadu wanna see you antu seven seas dhativachadu land ayyiavvagane band yenta thechinadu nee hand ivvamantu knees bend chesi will you marry me annadu du du du Ooo bava maaakkani sakkaga susthavaa Ooo bava eesukkani pelladesthavaa Ooo bava maaakkani sakkaga susthavaa OO Baava Sindhuram Nuvu Pedatavaa Macho Man Maa bava Pechile Maanevaa Cutoute Chustune Cuttinge isthaavaa Handsomme Maa bava Nee Somme Adigaada Thane Chethulu Chaposthe Theega Cheepai Poyadaa Ooo Baava Ooo Baava Love you Antu Venta Padaledhu Dating Anna Maatasale radhuu He is so cool He is so cute Nidhure Podu Yemi Thinadu Nuve Kavalantaadu Ninne Chusi Prathirojuni Shubhamuga Prarambhistadu Thine Pappulona Beeru kaluputhadu Thana Pappulona ninnu vethukutadu Ne Pere Palike Ninne Thalachene Akka namme Athane gemme Macho Man Maa bava Pechile Maanevaa Cutoute Chustune Cuttinge isthaavaa Handsomme Maa bava Nee Somme Adigaada Thane Chethulu Chaposthe Theega Cheepai Poyadaa Ooo Baava Maa Akkani Sakkaga Susthavaa Ooo Baava Ee Sukkani PelliAdestava Ooo Baava Maa Akkani Sakkaga Susthavaa OO Baava Sindhuram Nuvu Pedatavaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Prathi Roju Pandage
  • Cast:  Rashi khanna,Sai Dharam Tej
  • Music Director:  SS Thaman
  • Year:  2020
  • Label:  Aditya Music