• Song:  Baava Baava
  • Lyricist:  Suddala Ashok Teja
  • Singers:  Udit Narayan,Swarnalatha

Whatsapp

బావ బావ లగ్గమెట్టుకోర బాస చేసి బంతులాడుకోర ఓసి భామ బాసికాలు తేనా బిందెలోన ఉంగరాలు తియనా ఆరడుగుల నీ తోడుగా ఏడడుగులేయన నీ నడుములో లే మడతలో నా ముడుపు తీయనా ఓ జల్ది జల్ది జల్ది షాదీ చేసుకుందామా ఓ అల్లి బిల్లి గిల్లి కజ్జాలాడు కుందామా దండలు మార్చుకున్న హే హే హే బావ బావ లగ్గమెట్టుకోర బిందెలోన ఉంగరాలు తియనా హే గుండెలోన నేను ఉండబోతే ఎద నిండా అందాలే చోటే లేదే ఒట్టు బావ గుండె నిండ నువే వదిగున్నావని పొంకం వెలుపలి కొచ్చే భామా వచ్చి పదహారు కళలు ఇచ్చి చూపించు రుచి బావా ఉంది పద్దెనిమిదేళ్ల నుండి నీ కొరకు పిచ్చి ఇరవైనాలు గంటాల నా చుట్టూర తిరుగుతావు ఆగిపోని గడియారంలా పెద్దముళ్లు చిన్నముళ్లు కలిసే వేళ కల్లోన నీ అల్లరి ఎలా చెప్పాలా మరి జల్ది జల్ది జల్ది జల్ది లిప్స్ మిలోన సిరి అమ్మా నాన్న తోటి డేట్ ఫిక్స్ కావాలా ముద్దులు పెట్టకు నాకే ఏ ఏ ఏ బావ బావ లగ్గమెట్టుకోర బిందెలోన ఉంగరాలు తియనా గట్టు మీద నువ్వు వస్తవుంటే గరికల్లే నీ పాదం ముద్దాడేనా బుగ్గమీద తిష్ట వేసుకునే మెరిసేటి నీ పచ్చ బొట్టై లేదా బావా పస్తు ఎన్నాళ్లు ఇంక పుస్తి కట్టేయి బెస్ట్ భామా పెళ్ళి కాకున్న ముందు ఒళ్ళో కొచ్చేయి మస్తు ఇన్లాండ్ లెటర్ లాగ నన్ను విప్పకు లోన దాచుకున్న ఓనమాలు చూడకు తెలిగ్రాము లాగ నిన్ను అందుకుంటాలే పులకరింత పట్నానికి చేరుస్తాలే నా కాలి మెట్టి పెట్టావంటే మొత్తం ఇస్తాలే అరె అంతదాకా నేను ఎలా తట్టుకోవాలే గడిపే ఊహాలతోనే ఏ ఏ ఏ బావ బావ లగ్గమెట్టుకోర బాస చేసి బంతులాడుకోర హే ఓసి భామ బాసికాలు తేనా బిందెలోన ఉంగరాలు తియనా ఆరడుగుల నీ తోడుగా ఏడడుగులేయన నీ నడుములో లే మడతలో నా ముడుపు తీయనా ఓ జల్ది జల్ది జల్ది షాదీ చేసుకుందామా ఓ అల్లి బిల్లి గిల్లి కజ్జాలాడు కుందామా దండలు మార్చుకున్న హే హే హే హే బావ బావ లగ్గమెట్టుకోర బిందెలోన ఉంగరాలు తియనా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Baava Baava laggamottukora Baasa chesi banthuladukora losi baama basikalu thena bindhalona vumgaraalu thiyna aradugula nii thodugaa edaduleyana ni nadumulo le madathalo naa mudupu theeyanaa o jaldi jaldi jaldi shadhi chesukundhamaa o alli billi gilli kajjaalaadu kundhamaa dhandalu marchukunna he he he baava baava laggamettukora bindhaloona vumgaralu thiynna Hey gundellona nenu undabothe edha ninda andhale chote ledhe ottu baava gunde ninda nuve vadhigunnavani pokkam velupali koche baamaa vachi padhaharu kalalu ichi chupichu ruchi baavaa vundhi padhenimidhellu nundi nii koraku pichi eravynaalu gantala naa chuttura thruguthavu agiponi gadiyaramlaa pedhamullu chinna mullu kalise veela kallalona nii allari ela chepaala mari jaldi jaldi jaldi jaldi lips miloona siri amma nanna thoti date pics kaavaalaa mudhulu pettaku naake aa aa aa Baava baava laggamettukora bindhaloona vumgaralu thiynna gattu midha nuvvu vastaunte garikalle nii paadham mudhadena bugga thista vesukunena meriseti ni pachabotte leedha Baava pastu ennallu enka pusti katteyi best baamaa pelli kaakunna mundhu ollu kocheyi masthu england letter laaga nannu vippaku lona dhakunna onamaalu chudaku theligramu laaga ninnu andhukuntale pulakarintha patnaniki cherustale naa kaali metti pettavante motham estale are anthadhaakaa neenu ela thattukovale gadipe vuhalathone aaa aaa aaa Baava baava laggamettukora Baasa chesi banthladukora hey oosi baama baasikalu thena bindhelona vungaraalu thiynna aradugula nii thoodugaa edaduguleyana ni nadumulo le madathalo naa mudupu theeyana oo jaldi jaldi jaldi shadhi chesukundhamaa o alli billi gilli kajjaaladu kundhamaa dhandalu marchukunna he he he he Baava baava laggamettukora bindhaloona vumgaralu thiynna

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Postman
  • Cast:  Mohan Babu,Raasi,Soundarya
  • Music Director:  Vandemataram Srinivas
  • Year:  2000
  • Label:  Aditya Music