• Song:  Merise merise
  • Lyricist:  Shreshta
  • Singers:  Haricharan,Pranavi Acharya

Whatsapp

మెరిసే మెరిసే మనసే మురిసే నీలా చెలిమి వలనే చిరు చిరు ఆశలు విరిసేగా కడలే యదలో మునకేసేనా తొలి తొలి గా అఅఅఆఆఆ ఆ అరె అరె భువి తిరిగెనులే తిరిగి తన దిశ మార్చి ఆ అలరారే అల ఎగిసే తానే తననే చేరి హృదయం లోలోనా పరిచే ఎన్నో వెలుతురులే మిణుగురులై ముసిరి ఎద నిమిరె కడలే యదలో మునకేసేనా చిగురులు తొడిగే లతలే అన్ని సీతాకోకలాయే తళతళలాడే చుక్కలనే తాకే నీలాకాశం చుట్టూరా తిరిగేస్తూ ఎంతశ్చర్యం జాబిలికే నడకలు నేర్పిoచే హా అరె అరె భువి తిరిగెనులే తిరిగి తన దిశ మార్చి ఆ అలరారే అల ఎగిసే తానే తననే చేరి కసురుతూ కదిలే కాలం ఏమైపోనట్టు కొసరి కొసరి పలకరించు జల్లులిలా ఇన్నాళ్ళేమైనట్టు గగనం నయనం తెరువంగా మురిసే భువనమిల ఒకటై నడిచే అడుగులిక నిలవాలి కలకాలం మెరిసే మెరిసే మనసే మురిసే నీలా చెలిమి వలనే చిరు చిరు ఆశలు విరిసేగా తొలి తొలిగా అఅఅఆఆఆ ఆ అరె అరె భువి తిరిగెనులే తిరిగి తన దిశ మార్చి ఆ అలరారే అల ఎగిసే తానే తననే చేరి హృదయం లోలోనా పరిచే ఎన్నో వెలుతురులే మిణుగురులై ముసిరి ఎద నిమిరే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Merise merise manase murise neela Chelime valane chiru chiru asalu virisega Oh oh oh oh Kadale yedhalo munakesena Tholi tholiga aaa ah ah aa Aaa are are bhuvi thirigenule Thirigi thana dhisa marchi Aaa alarare ala aegise Thaane thanane cheri Hrudhayam lolona pariche Yenno veluthurule Minugurulai musiri yedha nimirenule Kadale yadhalo munakesenaa Chigurulu thodige lathale anni Seethakoka laaye Thalathalalade chukkalane thaake Neelakasam chuttura thirigesthu Yenthacharyam jabilke Nadakalu nerpinche Aa are are bhuvi thirigenule Thirigi thana disa marchi Aa alarare ala egise Thanae thanane cheri Kasuruthu kadile kaalam yemaipoinattu Kosari kosari palakarinchu jallulila Innallemainattu Gaganam nayanam theruvanga Murise bhuvanamila Okatai nadiche adugulika Nilavali kalakalam Merise merise manase murise neela Chelime valane Chiru chiru aasalu virisega Tholi tholiga aa ah aha aa Aa are are bhuvi thirigenule Thirigi thana dhisa marchi Aa alarare ala egise Thaane thanane cheri Hrudhayam lolona pariche Yenno veluthurule Minugurulai musiri yedha nimirenule

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Pellichoopulu
  • Cast:  Ritu Varma,Vijay Deverakonda
  • Music Director:  Vivek Sagar
  • Year:  2016
  • Label:  Madhura Audio