• Song:  O Laila
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

ఓ లైలా హేయ్ లైలా హేయ్హేయ్ ఓ లైలా లైలా లైలా మెచ్చానే మరదలు పిల్ల నువ్వొస్తే చాలే బాల రాసిస్తా నింగి నెల ఎస్ అంటే చాలే పోరి కౌగిట్లో ఇట్టా దూరి చేసేస్తా చోరీ చోరీ ఓ పోరి ఓ రాజా హిందుస్తానీ నీదేలే ఈ మహారాణి ఐ లవ్ యు అంటున్నాని కానిచ్చేదేదో కానీ రొమానీ పసి పసి పువ్వా నీ పెదవుల నివ్వా అః పడుచు గాలి తాకిందిలే పైట రంగు మారిందిలే ఉప్పొంగిపోయే వయ్యారాల ఉపెంతో చూడాలి ఓ లైలా లైలా లైలా మెచ్చానే మరదలు పిల్ల ఐ లవ్ యు అంటున్నాని కానిచ్చేదేదో కానీ రొమానీ తహ తహ లాడే హొయ్ తనువు దాహం సొగసు తెరలు విప్పిందిలే కిటుకులేవో చెప్పిందిలే పరువాలు నేర్పే పాఠం కోసం పెళ్ళాడుకుందామా ఓ లైలా లైలా లైలా లైలా మెచ్చని మరదలు పిల్ల నువ్వొస్తే చాలా బాల రాసిస్తా నింగి నెల ఐ లవ్ యు ఓ షికారు సందిట్లో సత్తా దూరి చేసేస్కో చోరీ చోరీ ఓ పోరి పోరి పోరి పో పో పోరి పోరి పోరి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

O Lailaaa Heyy Laila Heyyhey O Laila Laila Laila Mechane Mardalu Pilla Nuvvosthe Chaale Baala Raasistha Ningi Nela Yes Ante Chaale Pori Kowgitlo Itta Doori Chesestha Chori Chori Oo Porii O Raaja Hindusthaani Needele Ee Maharaani I Love You Antunnani Kaanichededo Kaani Romaamiii Pasi Pasi Puvvaa Nee Pedavula Nivvaa Aha Paduchu Gaali Taakindile Paita Rangu Maarindile Uppongipoye Vayyaraala Upentho Choodaali O Laila Laila Laila Mechane Mardalu Pilla I Love You Antunnani Kaanichededo Kaani Romaamiii Taha Taha Laade Hoy Thanuvula Daaham Sogasu Theralu Vippindile Kitukulevo Cheppindile Paruvaalu Nerpe Paatam Kosam Pellaadukundamaa O Lailaa Laila Laila Laila Mechane Mardalu Pilla Nuvvosthe Chaale Baala Raasistha Ningi Nela I Love You O Shikaari Sanditlo Satha Doori Chesesko Chori Chori O Pori Pori Pori Po Po Pori Pori Pori

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Pelli Chesukundham
  • Cast:  Laila,Soundarya,Venkatesh
  • Music Director:  Koti
  • Year:  1997
  • Label:  Aditya Music