• Song:  Jabilamma Neeku
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా నీ వెండి వెన్నెల్లే ఎండల్లె మండితే అల్లాడిపోదా రేయి ఆపుమ జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా ఓ చిగురు పెదవి పైన చిరు నవ్వాయి చేరాలనుకున్న చెలియా మనసులోన సిరి మువ్వై ఆడాలనుకున్న ఉన్నమాట చెప్పలేని గుండెలో విన్నపాలు వినపడలేదా హారతిచ్చి స్వాగతించు కళ్ళలో ప్రేమ కాంతి కనపడలేదా మరి అంత దూరమా కళలు కన్నా తీరమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా ఓ మనసు చూడవమ్మా కొలువుందో లేదో నీ బొమ్మ మనవి ఆలకించి మన్నిస్తే చాలే చిలకమ్మా ప్రాణమున్న పాలరాతి శిల్పమా ప్రేమ నీడ చేరుకొని పంతమా తోడు కోరి దగ్గరైతే దోషమా తియ్యనైన స్నేహమంటే ద్వేషమా ఒక్కసారి నవ్వుమా నమ్ముకున్న నేస్తమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా నీ వెండి వెన్నెల్లే ఎండల్లె మండితే అల్లాడిపోదా రేయి ఆపుమ జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా ఓ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Jabilamma Neeku Anta Kopama Jajipoola Meeda Jaali Choopuma Jabilamma Neeku Anta Kopama Jajipoola Meeda Jaali Choopuma Nee Vendi Vennelle Yendalle Mandite Alladipoda Reyi Aapuma Jabilamma Neeku Anta Kopama Jajipoola Meeda Jaali Choopuma Oo Chiguru Pedavi Paina Chiru Navvai Cheraalanukunna Cheliya Manasulona Siri Muvvai Aadalanukunna Unnamaata Cheppaleni Gundelo Vinnapaalu Vinapadaleda Haaratichi Swagatinchu Kallalo Prema Kaanti Kanapadaleda Mari Antha Doorama Kalalu Kanna Theerama Jabilamma Neeku Anta Kopama Jajipoola Meeda Jaali Choopuma Oo Manasu Choodavamma Koluvundo Ledo Nee Bomma Manavi Aalakinchi Mannisthe Chaale Chilakamma Pranamunna Paalaraathi Silpama Prema Needa Cherukoni Panthama Thodu Kori Daggaraite Doshama Tiyyanaina Snehamante Dveshama Okkasaari Navvuma Nammukunna Nesthama Jabilamma Neeku Anta Kopama Jajipoola Meeda Jaali Choopuma Jabilamma Neeku Anta Kopama Jajipoola Meeda Jaali Choopuma Nee Vendi Vennelle Yendalle Mandite Alladipoda Reyi Aapuma Jabilamma Neeku Anta Kopama Jajipoola Meeda Jaali Choopuma Oo

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Pelli
  • Cast:  Maheswari,Prithviraj,Vadde Naveen
  • Music Director:  S. A. Rajkumar
  • Year:  1997
  • Label:  Aditya Music