• Song:  Chelivo
  • Lyricist:  Chaitanya Prasad
  • Singers:  Karthik,Rita

Whatsapp

చెలివో నా చిలిపి కలవో సిలవో సంకెలవో చిరుత పులివో నిను చేరాలనే చిరు ఆశా మదిని అణిచేసా తెలుసుకోవా నీ వాడినని తెలుపరావా నా దానివనీ కలకాలం పతివో నా హృదయ జతివో యతివో నా గతివో మందమతివో నాలో రేగే ఈ తపనా ఒక సారి వినవా మదన పడీ మనసు చెడీ మిగిలాను నీ కోసం ఇలా శిలలా వయసిది వెళ్ళమన్నదీ మనసిది ఆపుతున్నదీ ఎవరికీ చెప్పలేనిది ఎట్టా బతికేదీ ఎదలకు గదులు ఉన్నవీ తలుపులు తెరుచుకున్నవీ కలలకు స్వాగతం అనీ ఎలా తెలిపేది ఒకరికి ఒకరు ఎవరీమె తపనలు ఎందుకోసమో తెలియని జంట జీవులం భలే సంసారం మనసుకు మమతా దూరమా పెదవికి పలుకు దూరమా వదలని హృదయ భారమా ఒసేయ్ వెళ్ళిపోవే చెలివో నా చిలిపి కలవో యతివో నా గతివో మందమతివో నిను చేరాలనే చిరు ఆశా మదిని అణిచేసా మదన పడీ మనసు చెడీ మిగిలాను నీ కోసం ఇలా శిలలా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Chelivo naa chilipi kalavo Silavo sankelavo chiruta pulivo Ninu cheraalane chiru aasaa madini anichesaa Telusukovaa nee vaadinanee Teluparaavaa naa daanivanee kalakaalam Pativo naa hrudaya jativo Yativo naa gativo mandamativo Naalo rege ee tapanaa oka saari vinavaa Madana padee manasu chedee Migilaanu nee kosam ilaa silalaa Vayasidi vellamannadee Manasidi aaputunnadee Evariki cheppalenidee ettaa batikedee Edalaku gadulu unnavee Talupulu teruchukunnavee Kalalaku swaagatam anee elaa telipedee Okariki okaru evarimo Tapanalu endukosamo Teliyani janta jeevulam Bhale samsaaram Manasuku mamata dooramaa Pedaviki paluku dooramaa Vadalani hrudaya bhaaramaa Osey vellipove Chelivo naa chilipi kalavo Yativo naa gativo mandamativo Ninu cheraalane chiru aasaa madini anichesaa Madana padee manasu chedee Migilaanu nee kosam ilaa silalaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Pellaina Kothalo
  • Cast:  Jagapati Babu,Priyamani
  • Music Director:  Agasthya
  • Year:  2006
  • Label:  Aditya Music