• Song:  Osi Chinnadana
  • Lyricist:  Sri Mani
  • Singers:  Rahul Nambiar

Whatsapp

ఓహ్ మై ఓహ్ మై బేబీ నన్నొదిలేసి వెళ్ళిపోమాకే ఓహ్ మై ఓహ్ మై బేబీ జరా నవ్వేసి ఓ లుక్ ఇవే ఓసి చిన్నదానా మూతి తిప్పకే ప్రేమ వాత పెట్టకే గుండె కోత పెట్టకే ఓసి కుర్రదానా తుర్రు మనకే చిర్రు బిర్రు లాడకే కళ్ళు యెర్ర జెయ్యకే ఓ చెంచాడు జాలి చూపవే ఓ గుప్పెడు ప్యారు పంచవే ఓ గంపెడు ముద్దులు నా కాతాలో వెయ్యవే మిల్లిమీటర్ అంత చూపు చాలే సెంటీమీటర్ అంత స్మైల్ ఉ చాలే నీకు నాకు మధ్య వేళా మైల్ ల దూరం కరిగించాలి పూవులే ఇస్తా పూజలే చేస్తా నీ బాంచన్ నన్ను లవ్ ఉ చెయ్యవే రాజులే ఇస్తా రాణి ల చూస్తా నీ బాంచన్ నన్ను లవ్ ఉ చెయ్యవే నీ కనులకు కాజల్ ల నీ కలలన్ని చదివేస్తానే నీ చేతుల గాజుల్లో సవ్వడేళ్లే ఉంటా నీ చెవులకు లోలకై ప్రేమల ఊసులు వినిపిస్తానే నీ పెదవికి తమలకై తీపి పంచుతుంటా కుంచె లాగ నిన్ను బొమ్మ గీస్త కంచె లాగ నిన్ను కాపు కాస్త ఏ కంచికి చేరని కథనే మనదే చేస్తా పచ్చ బొట్టు లాగ అంటి ఉంటా గట్టు లేని ఒట్టు నీనావతా నీ కాలికి మెట్టెను నేనై నడిపించేస్తా పూవులే ఇస్తా పూజలే చేస్తా నీ బాంచన్ నన్ను లవ్ ఉ చెయ్యవే ఓహ్ బేబీ లవ్ మీ అంటూ వెంట వెంట నీకై తిరిగేదమ్మా రఫ్ అండ్ టఫ్ పోలీస్ ఓడే రోమియో ల మారిపోయెనే నీకై పడి చస్తున్నాడే కేసు లుఅన్నీ పక్కనెట్టి వస్తున్నదే వీడి ఫ్యూచర్ నువ్వేనమ్మ బుజ్జగించి ప్రేమ పంచవే వేసవిలో నీ కోసం ప్రేమల వానల మేధాన్నవతా ఈ చలిలో నులి వెచ్చని కౌగిలింత నవుతా వేకువలో నిను తాకే తొలికిరణాన్నై తలుపు తాడట చీకటిలో నీ కోసం జాబిలల్లే వస్తా పిలుపు కంటే ముందే పలికేస్తా తలుచుకోక ముందే కనిపిస్తా కనిపించని నీ ప్రాణానికి ప్రాణాన్నవత ఆగిపోనీ గుండె చప్పుడంటే అలిసిపోని ఊపిరీఅంటూ ఉంటె నీ ఆశలే శ్వాసగా మారిన నేనేనంటా పూవులే ఇస్తా పూజలే చేస్తా నీ బాంచన్ నన్ను లవ్ ఉ చెయ్యవే రాసులే ఇస్తా రాణి ల చూస్తా నీ బాంచన్ నన్ను లవ్ ఉ చెయ్యవే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Oh my oh my baby nannodilesi vellipomaka Oh my oh my baby jara navvesi oo look ive Osi chinnadana moothi tippake Prema vaata pettake gunde kotha pettake Osi kurradaana turru manake Chirru burru laadake kallu yerra jeyyake Oo chemchadu jaali chupave Oo guppedu pyaaru panchave Oo gampedu muddulu naa kaathalo veyyavee Millimeter antha choopu chaale Centimeter antha smile u chaale Neeku naku madya vela mile la dooram kariginchaale Poovule istha poojale chestha Nee baanchan nannu love u cheyyave Raasule istha rani la choosta Nee baanchan nannu love u cheyyave Nee kanulaku kajal la nee kalalanni chadivesthane Nee chethula gaajullo savvadalle unta Nee chevulaku lolakai premala oosulu vinipisthane Nee pedaviki tamalakai teepi panchuthunta Kuncha laaga ninnu bomma geestha Kanche laaga ninnu kaapu kaastha Ye kanchiki cherani kathane manade chestha Paccha bottu laaga anti unta Gattu leni ottu neenavtha Nee kaaliki mettenu neenai nadipinchestha Poovule istha poojale chestha Nee baanchan nannu love u cheyyave Oh baby love me antu venta venta neekai tirigadamma Rough and tough police ode romeo la maaripoyene Neekai padi chasthunnade case luanni pakkanetti vasthunnade Veedi future nuvvenamma bujjaginchi prema panchavee Vesavilo nee kosam premala vaanala medhannavtha Ee chalilo nuli vechani kaugilinta navutha Vekuvalo ninu taake tolikiranannai talupe tadata Cheekatilo ne kosam jabilalle vastha Pilupu kante munde palikestha Taluchukoka munde kanipistha Kanipinchani nee pranaaniki pranannavtha Aagiponi gunde chappudante Alisiponi oopiriantu unte Nee aasale swaasaga maarina neenenanta Poovule istha poojale chestha Nee baanchan nannu love u cheyyave Raasule istha rani la choosta Nee baanchan nannu love u cheyyave

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Pataas
  • Cast:  Kalyan Ram,Shruti Sodhi
  • Music Director:  Sai Kartheek
  • Year:  2015
  • Label:  Lahari Music Company