• Song:  Yelageyalaga
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Kailash Kher,Saindhavi

Whatsapp

ఎలగెలగా ఎలగా ఎలగెలగా ఎలగెలగా ఎలగా ఎలగెలగా ఎలగెలగా ఎలగా ఎలగెలగా ఎలగెలగా ఎలగా ఎలగెలగా ఎల్లా మా ఇంటికొచ్చి మాయ చేసావు ఎల్లా నా లోపలే ఈ గోల పెంచావు ఎల్లా నా దారినిట్ఠా మార్చివేసావు ఎల్లా నీ దారిలోకి తీసుకొచ్చావు ఎలగెలగా ఎలగా ఎలగెలగా ఎలగెలగా ఎలగా ఎలగెలగా పిల్లా నీ లాంటిదాన్నే కోరుకున్నాను పిల్లా ఆ మాట నాలో దాచుకున్నాను పిల్లా నేనింత కాలం వేచి ఉన్నాను పిల్లా ఆ చోట నిన్నే చూసుకున్నాను ఎలగెలగా ఎలగా ఎలగెలగా ఎలగెలగా ఎలగా ఎలగెలగా కలలో ఓ రోజు బ్రహ్మ దేవుడొచ్చాడు సరిగా నా గుండెపై నీ బొమ్మ గీశాడు ఎలగెలగా ఎలగా ఇదిగో ఈ పిల్ల నీకు జంట అన్నాడు పరుగున వెళ్లమంటూ తన్ను తన్నాడు ఎలగెలగా ఎలగా కొండను దాటి కోనలు దాటి గుట్టలు దాటి గట్టులు దాటి దెబ్బకు అక్కడ ఎగిరి పడ్డాను నీ దగ్గర పడ్డాను అలగలగా అలగా అలగలగా అలగలగా అలగా అలగలగా అల్లా మీ ఇంటికొచ్చి మాయ చేశాను అల్లా నీ లోపలే ఈ గోల పెంచాను అల్లా నీ దారినట్ఠా మార్చివేసాను అల్లా నా దారిలోకి తీసుకొచ్చాను అలగలగా అలగా అలగలగా అలగలగా అలగా అలగలగా ఎపుడో మా బామ్మ నాకో మాట చెప్పింది ఎవడో వల వేసి నన్నే లాగుతాడంది ఎలగెలగా ఎలగా పోవే నే వెర్రిదాన్నేం కాదు అన్నాను కాని నువ్వు ముందుకొస్తే ఆగుతున్నాను ఎలగెలగా ఎలగా ఎప్పటికప్పుడు ఏమవుతాదని చెయ్యని తప్పులు ఏం చేస్తానని నిద్దర మాని ఆలోచిస్తున్న నిన్ను ఆరాతీస్తున్న ఎలగెలగా ఎలగా ఎలగెలగా అలగలగా అలగా అలగలగా ఎలగెలగా ఎలగా ఎలగెలగా ఇలగిలగా ఇలగా ఇలగిలగా ఇలగా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Yelagelaga yelaga yelagelaga Yelagelaga yelaga yelagelaga Yelagelaga yelaga yelagelaga Yelagelaga yelaga yelagelaga Yella ma intikocchi maya chesavu Yella na lopale ee gola penchavu Yella na darinitta marchivesavu Yella nee dariloki thesukocchavu Yelagelaga yelaga yelagelaga Yelagelaga yelaga yelagelaga Pilla neelanti danne korukunnanu Pilla aa maata nalo dachukunnanu Pilla neninta kalam vechi unnanu Pilla aa chota ninne chusukunnanu Yelagelaga yelaga yelagelaga Yelagelaga yelaga yelagelaga Kalalo o roju brahma devudocchadu Sariga na gundepai nee bomma geesadu Yelagelaga yelaga Idigo ee pilla neeke janta annadu Paruguna vellamantu thannu thannadu Yelagelaga yelaga Kondalu dati konalu dati Guttalu dati gattulu dati Debbaku akkada egiri paddanu Nee daggara paddanu Alagalaga alaga alagalaga Alagalaga alaga alagalaga Alla mee intikocchi maya chesanu Alla nee lopale ee gola penchanu Alla nee darinatta maarchivesanu Alla na dariloki theesukocchanu Alagalaga alaga alagalaga Alagalaga alaga alagalaga Epudo ma bamma naako mata cheppindi Evado vala vesi nanne lagutadandi Yelagelaga yelaga Pove ne verridannem kadu annanu Kani nuvu mundukoste aagutunnanu Yelagelaga yelaga Eppatikappudu emavutadani Cheyyani tappulu em chesthanani Niddara maani aalochisthunna Ninnu aarathisthunna Yelagelaga yelaga yelagelaga Alagalaga alaga alagalaga Yelagelaga yelaga yelagelaga Ilagilaga ilaga ilagilaga Ilaga

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Parugu
  • Cast:  Allu Arjun,Sheela Kaur
  • Music Director:  Mani Sharma
  • Year:  2008
  • Label:  Aditya Music