• Song:  Singaaraala Seethaakoka
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Dhee,LV Revanth,Sean Roldan

Whatsapp

హే సింగారాల సీతాకోక వే నీ అలకే తొలగీ గుండె మీద రంగయ్యింది లే హో హే బుంగమూతి బొండు మల్లినీ ఒక ముద్దే పెట్టీ పంచదార పాలు పోస్తివే హే పుంఖాను పుంఖాల విరుపులు చూసాక పెదవులు పడ్డాయి కంగారే హే గిల్లేసి పాడితే జోలా నవ్వింది ఈ మేఘమాలా హే సింగారాల సీతాకోక వే నీ అలకే తొలగీ గుండె మీద రంగయ్యింది లే ఆ హేయ్ ఆ పరుగు రైలు బండి రా ఆడిందో నెమలి రా పోగిడింది చల్లేరా పొలమారి పొయేలా దేవత దిగివచ్చింది పువ్వుల్తోటి పూజే రా నీ ఆజ్ఞే పాటిస్తా చిత్తం అలివేనీ హేయ్ సింగారాల సీతాకోక వే నీ అలకే తొలగీ గుండె మీద రంగయ్యింది లే హే గిల్లేసి పాడితే జోలా నవ్వింది ఈ మేఘమాలా బుంగమూతి బొండు మల్లినీ ఒక ముద్దే పెట్టీ పంచదార పాలు పోస్తివే హేయ్ త్వర పడకు తడిమీ వెళ్ళను నువ్వు తరిమే టందుకూ పేకాటే ఆడవో రాణిలాగా నే వస్తా ఎంతటి మొనగాడివి అయిన ముక్క మూసీ వొడిస్తా అయితే నే అయిపోతా నీకే బానిసనీ హే బుంగమూతి బొండు మల్లినీ ఒక ముద్దే పెట్టీ పంచదార పాలు పోస్తివే ఓ హే పుంఖాను పుంఖాల విరుపులు చూసాక పెదవులు పడ్డాయి కంగారే హే గిల్లేసి పాడితే జోలా నవ్వింది ఈ మేఘమాలా బుంగమూతి బొండు మల్లినీ ఒక ముద్దే పెట్టీ పంచదార పాలు పోస్తివే ఆ
Hey Singaarala Seethaakoka ve Nee alake tholagee Gunde meedha rangayyindhi le ho Hey Bungamoothi bondu mallinee Oka mudde pettee Panchadaara paalu posthive Hey punkhaanu punkhaala virupulu choosaka Pedhavulu padaayi kangaare Hey gillesi paadithe jola Navvindi ee meghamaalaa Hey Singaarala Seethaakoka ve Nee alake tholagee Gunde meedha rangayyindhi le aa Hey aa parugu Railu bandi raa aadindo nemali raa Pogidindhi challeraa polamari poye laa Devatha dhigivachindhi puvvulthoti pooje raa Nee aajne paatisthaa chiththam aliveni Hey Singaarala Seethaakoka ve Nee alake tholagee Gunde meedha rangayyindhi le Hey gillesi paadithe jola Navvindi ee meghamaalaa Bungamoothi bondu mallinee Oka mudde pettee Panchadaara paalu posthive Hey twara padaku thadime vellanu Nuvvu tharime thandhuku Pekaate aadavo raanilaagaa ne vasthaa Enthati monagaadivi aina Mukka moose vodisthaa Ayithe ne ayipothaa neeke baanisanee Hey Bungamoothi bondu mallinee Oka mudde pettee Panchadaara paalu posthive o Hey punkhaanu punkhaala virupulu choosaka Pedhavulu padaayi kangaare Hey gillesi paadithe jola Navvindi ee meghamaalaa Bungamoothi bondu mallinee Oka mudde pettee Panchadaara paalu posthive Aa
  • Movie:  Parasakthi
  • Cast:  Sivakarthikeyan,Sreeleela
  • Music Director:  G.V Prakash Kumar
  • Year:  2026
  • Label:  Saregama