• Song:  Jagati sigalo
  • Lyricist:  Chandrabose
  • Singers:  M.M Keeravani,Sujatha

Whatsapp

ఇండియా బ్యూటిఫుల్ ఇండియా జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం మమతలెరిగిన మాతృభూమికి మంగళం మాతరం మగువ శిరస్సున మణులు పొదిగేను హిమగిరి కలికి పదములు కడలి కడిగిన కల ఇది ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా గంగ యమునలు సంగమించిన గానమో కూచిపూడికి కులుకు నేర్పిన నాట్యమో అజంతాల ఖజురహోల సంపదలతో సోంపులోలికే భారతి జయహో మంగళం మాతరం ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం తాజామాహాలే ప్రణయ జీవుల పావురం కృష్ణవేణి శిల్పారామని నర్తనం వివిధ జాతుల వివిధ మతముల ఎదలు మీటిన ఏక తాళపు భారతి జయహో మంగళం మాతరం ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం మమతలెరిగిన మాతృభూమికి మంగళం మాతరం వందే మాతరం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

India beautiful India Jagati sigalo jabilammaku vandanam vandanam mamatalerigina matrbhumiki mangalam mataram maguva Sirassuna manulu podigenu himagiri kaliki padamulu kadali kadigina kala idi I Love India I Love India I Love India I Love India Ganga yamunalu sangamincina ganamo kuchipudiki kuluku nerpina natyamo ajantala khajurahola sampadalato sompulolike bharati jayaho mangalam mataram I Love India I Love India I Love India I Love India Jagati sigalo jabilammaku vandanam vandanam tajamahale pranaya jivula pavuram krshnaveni Silparamani nartanam vivida jatula vivida matamula edalu mitina eka talapu bharati jayaho mangalam mataram I Love India I Love India I Love India I Love India Jagati sigalo jabilammaku vandanam vandanam mamatalerigina matrbhumiki mangalam mataram vande mataram

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Paradesi
  • Cast:  Madhav,Monnette,Tanooja,Viswas (Suresh Nair)
  • Music Director:  M M Keeravani
  • Year:  1998
  • Label:  Aditya Music