• Song:  Mudda Banthulu
  • Lyricist:  Chandrabose
  • Singers:  S.P.Balasubramanyam,K.S. Chitra

Whatsapp

ఆ ముత్యాల ముగ్గుల్లో ఆ రతనాల గొబ్బిళ్ళో ముద్దబంతులు మువ్వమోతలు నట్టింట కాలుపెట్టు పాడిపంటలు వెండిముగ్గులు పైడికాంతులు పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు ముద్దబంతులు మువ్వమోతలు నట్టింట కాలుపెట్టు పాడిపంటలు వెండిముగ్గులు పైడికాంతులు పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు కలబోసి విరబూసే మహదండిగా మదినిండాగా చలి పండుగే సంక్రాంతి ముద్దబంతులు మువ్వమోతలు నట్టింట కాలుపెట్టు పాడిపంటలు వెండిముగ్గులు పైడికాంతులు పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు అత్తింట సాగుతున్న అల్లుళ్ళ ఆగడాలు భోగి పళ్ళుగా కంగారు రేపుతున్న కోడళ్ల చూపులన్నీ భోగిమంటగా ఉన్నమాట పైకి చెప్పు అక్కగారి వైనమేమో సన్నాయిగా దేనికైనా సిద్ధమైన బావగారి పద్ధతేమో బసవన్నగా పిల్లాపాపలే పచ్చతోరణాలుగా పాలనవ్వులే పచ్చి పాయసాలుగా కలబోసి తెరతీసి కనువిందుగా మనకందినా సిరిసంపదే సంక్రాంతి ముద్దబంతులు మువ్వమోతలు నట్టింట కాలుపెట్టు పాడిపంటలు వెండిముగ్గులు పైడికాంతులు పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు మనసును చూసే కన్నులు ఉంటె పగలే వెన్నెల రాదా మమతలు పూసే బంధాలుంటే ఇల్లే కోవెల కాదా మన అనువాళ్లే నలుగురు ఉంటె దినము కనుమె కాదా దేవతలేని దేవుడు నీవు ఇలా చేరావు కనలేని కొనలేని అనురాగమే నువ్వు పంచగ అరుదెంచాదా సుఖశాంతి ముద్దబంతులు మువ్వమోతలు నట్టింట కాలుపెట్టు పాడిపంటలు వెండిముగ్గులు పైడికాంతులు పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు కలబోసి విరబూసే మహదండిగా మదినిండగా చలి పండుగే సంక్రాంతి ముద్దబంతులు మువ్వమోతలు నట్టింట కాలుపెట్టు పాడిపంటలు వెండిముగ్గులు పైడికాంతులు పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Aa mutyaala muggullo Aa ratanaala gobbillo Muddabantulu muvvamotalu Nattinta kaalupettu paadipantalu Vendimuggulu paidikaantulu Puttinta deepamettu aadapaduchulu Muddabantulu muvvamotalu Nattinta kaalupettu paadipantalu Vendimuggulu paidikaantulu Puttinta deepamettu aadapaduchulu Kalabosi viraboose Mahadandigaa madinindagaa Chali panduge sankraanti Muddabantulu muvvamotalu Nattinta kaalupettu paadipantalu Vendimuggulu paidikaantulu Puttinta deepamettu aadapaduchulu Attinta saagutunna allulla aagadaalu bhogi pallugaa Kangaaru reputunna kodalla choopulannee bhogimantagaa Unnamaata paiki cheppu akkagaari vainamemo sannaayigaa Denikaina siddhamaina baavagaari paddhatemo basavannagaa Pillapaapale pacchatoranaalugaa Paalanavvule pacchi paayasaalugaa Kalabosi terateesi Kanuvindugaa manakandinaa Sirisampade sankraanti Muddabantulu muvvamotalu Nattinta kaalupettu paadipantalu Vendimuggulu paidikaantulu Puttinta deepamettu aadapaduchulu Manasunu choose kannulu unte Pagale vennela raadaa Mamatalu poose bandhaalunte Ille kovela kaadaa Mana anuvaalle naluguru unte Dinamu kanume kaadaa Devataleni devudu neevu ila cheraavu Kanaleni konaleni anuraagame Nuvu panchagaa arudenchadaa sukhasaanti Muddabantulu muvvamotalu Nattinta kaalupettu paadipantalu Vendimuggulu paidikaantulu Puttinta deepamettu aadapaduchulu Kalabosi viraboose Mahadandigaa madinindagaa Chali panduge sankraanti Muddabantulu muvvamotalu Nattinta kaalupettu paadipantalu Vendimuggulu paidikaantulu Puttinta deepamettu aadapaduchulu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Pandaga
  • Cast:  Akkineni Nageswara Rao,Raasi,Srikanth
  • Music Director:  M M Keeravani
  • Year:  1998
  • Label:  Aditya Music