• Song:  Naa Peru Cheppukondi
  • Lyricist:  Chandrabose
  • Singers:  Sunitha Upadrashta

Whatsapp

నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైన చల్లగాలి చందమామ మల్లెతీగ చిలకమ్మా మీలో ఒకరైన నా పేరు చెప్పుకోండి నా పేరు చెప్పుకోండి కవిత సరితా మమతా నికిత రెండు జల్లా సీత ప్రతిమ ఫాతిమా మహిమ ఉమా సత్యభామ నీలి మేఘాల తోటి ఆడుకుంటాను కానీ నా పేరు నీలిమ కాదు అన్ని రాగాల బాణీ పాడుకుంటాను కానీ నా పేరు రాగిణి కాదు బంగారమంటి మనసుంది కానీ నా పేరు కనకం కాదు భోగాలు పంచె సొగసుంది కానీ నా పేరు భాగ్యం కాదు ఓటమంటూ ఒప్పుకోను విజయ ను కాను ఒట్టి మాట చెప్పలేను సత్య ను కాను మీ ఊహకే వదిలేస్తున్నాను ఊహను కాను కల్పన కాను నా పేరు న న న పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైన చిన్ని చక్కిలలోన కొన్ని గులాబిలున్న నా పేరు రోజా కాదు అన్ని పుష్పాలు చేరి నన్ను ఆర్జించుతున్న నా పేరు పూజిత కాదు ఈ కన్ను సోకని కన్యని ఆయన నా పేరు సుకన్య కాదు అమావాస్య చీకటి అంటాను ఎపుడు నా పేరు పూర్ణిమ కాదు బోలెడంత జాలి వుంది కరుణను కాను అంతులేని కీర్తి వుంది కీర్తన కాదు మీరే మీరే తేల్చాలండి మీరా ని అసలే కానే కాదు నా పేరు న న నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైన చల్లగాలి చందమామ మల్లెతీగ చిలకమ్మా మీలో ఒకరైన నా పేరు రాణి రాణి రాణి రాణి రాణి రాణి రాణి రాణి రాణి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Naa peru cheppukondi meelo evaraina Naa peru chepukondi melo okaraina Challagali chandamama malleteega chilakamma meelo okaraina Na peru cheppukondi naa peru chepukondi Kavita sarita mamata nikita rendu jalla sita Pratima phatima mahima uma satyabhama Neeli megala thoti adukuntanu kani na peru neelima kadu Anni raagala baani padukuntanu kani na peru ragini kadu Bangaramanti manasundi kani na peru kanakam kadu Bogalu panche sogasundi kani na peru bagyam kadu Otamantu oppukonu vijaya nu kanu Otti mata cheppalenu satya nu kanu Mee uhake vadilestunna uhanu kanu kalpana kanu Na peru na na na peru cheppukondi meelo evaraina Na peru chepukondi meelo okaraina Chinni chakkilalona konni gulabulunna na peru roja kadu Anni pushpalu cheri nanni arjinchutunna na peru poojita kadu Ee kannu sokani kanyani ayna na peru sukanya kadu Amavasya chikati antadu epudu na peru poornima kadu Boledanta jaali vundi karunani kadu Anthuleni keerthi vundi keertana kadu Meere meere telchalandi meera ni asale kane kadu Na peru na na na peru cheppukondi meelo evaraina Na peru chepukondi meelo okaraina Challagali chandamama malleteega chilakamma meelo okaraina Rani rani rani rani rani rani rani rani rani

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Pallakilo Pellikuturu
  • Cast:  Gowtham,Rathi
  • Music Director:  M M Keeravani
  • Year:  2004
  • Label:  Aditya Music