• Song:  Urike Cheli Chilaka
  • Lyricist:  Krishnakanth
  • Singers:  Rahul Sipligunj,MM Manasi

Whatsapp

ఊరికే చెలి చిలక గొడవే ఇక పడకాయ నల్ల జోడు కళ్ళకెట్టి చూపే మరిచావా ఎత్తు జోళ్ళు కాళ్ళకేసి నేలెయ్ విడిచావా ఇంతా దూరమైన పోవే ఎంతపడి నే రానే ఎండిపోతే ఎనకాకి నువ్వు రావా నా గుండె నీ గూడె మరిచావా సురుక్కుమన్న పైకే నీ మనసే వెన్నెలే వె కొరుక్కు తిన్నానా నేనే కిష్టున్నాయి కరిగేపోవే అరేయ్ సురుక్కుమన్న పైకే నీ మనసే వెన్నెలే వె కొరుక్కు తిన్నానా నేనే కిష్టున్నాయి కరిగేపోవే బొంగరంలా మూతే తిప్పేసి పరుగే తీయికీ గింగిరాలు కొట్టి వస్తున్నా పరుగే తీయికే ఉంగరాన్ని తొడిగే వేలి ఇయ్యి బంగారంలా ఏలుకుంటానే ఎర్రని కోక్ చూసి యెంత నువ్వు రాకో ఇవ్వరని అనుకున్నవేమో ఏంటసలు ఏటిలో సేపను కాను వాళ్లకు దొరికేయను పొగారికే అత్తరు పూస్తే అది నేను యెషమేసారు ఏంది సారూ ఏందంటే పోయే బంగారు పుట్టిస్తా కంగారు అంత వీజ్య్ కాదు నన్ను నంజుకోవడం హాయ్ కళ్ళుకొచ్చి ఎందుకంత ముంత దాచడం పొగడమాకు అస్సలు పడిపోను పాచి పల రంగు కూచి కూచి నవ్వుతో చిట్టి గుండెలోన చిచ్చు పెట్టాకే అచ్చి రాణి రోజు రెచ్చిపోయి వచ్చిన పిచ్చి లేపి రచ్చ చేసి చంపేయకే పిచ్చి లేపి రచ్చ చేసి చంపేయకే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Urike cheli chilaka Godave ika padakaaa Nalla jodu kallaketti Choope marichaava Etthu jollu kaallakesi Neley vidichaava Enthaa dooramaiana pove Yentapadi ne raane Endepothe yenakaki nuvu raava Naa gunde nee goode marichava Surukkumanna paike Nee manase vennele ve Korukku thinana nene Kishtunnai karigepove Arey surukkumanna paike Nee manase vennele ve Korukku thinana nene Kishtunnai karigepove Bongaramla moothe tippesi Paruge theeyikey Gingiraale kotti vastunna Paruge theeyike Ungaaraanni toduge veli iyye Bangaramlaa elukuntaane Errani koke choosi Yenta nuvu raako Evvarani anukunnavemo entasalu Yetilo sepanu kaanu Valaku dorikeynu Pogarike attaru poosthe adhi nenu Yeshamesaaru endhi saaru Yendhanta poye bangaaru Puttista kangaru Antha veezy kaadhu Nannu nanjukovadam Hoi kallukochi endukanta Muntha daachadam Pogadamaaku assalu padiponu Pachi pala rangu Kuchi kuchi navvutho Chitti gundelona chicchu pettake Acchi rani roju rechipoyi vachina Pichi lepi raccha chesi champeyake Pichi lepi raccha chesi champeyake

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Padi Padi Leche Manasu
  • Cast:  Sai Pallavi,Sharwanand
  • Music Director:  Vishal Chandrasekhar
  • Year:  2018
  • Label:  Lahari Music Company