• Song:  Saradaga Kasepaina
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Karthik,Poornima

Whatsapp

ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావే ఇవ్వాళ ఎవ్వరు పంపారే ఇన్నేళ్ళ చీకటి గుండెల్లో వర్ణాల వెన్నెల నింపారే దారిలో పువ్వులై వేచెనే ఆశలు దండగా చేర్చెనే నేడు నీ చేతులు గాలిలో దూదులై ఊగెనే ఊహలు దిండుగా మార్చెనే ఈడ నీ మాటలు కొత్తగా కొత్తగా పుట్టినానింకోలా కాలమే అమ్మగా కన్నాదే నన్నిలా సరదాగా కాసేపైనా సరిజోడై నీతో ఉన్న సరిపోదా నాకీజన్మకీ చిరునవ్యై ఓ సారైనా చిగురించా లోకంలోన ఇది చాల్లే ఇపుడీకొమ్మకీ చిన్ని చిన్ని జ్ఞాపకాలే సంపాదనా సంచిలో పోగు చేసి నీకియ్యనా చిందులేసే సంబరాన్ని ఈ రోజునా కొంచము దాచుకోక పంచెయ్యనా కలలోనే సంతోషం కలిగించే ఊపిరి ఉదయాన్నే నీకోసం ఉరికిందే ఈ పరి తలనిమిరే వేళ కోసం వెర్రోడినై వానలకై నేలలాగా వేచా మరి వందేళ్ళ జీవితానికి అందాల కానుక అందించినావు హాయిగా వారాలలోనే చుక్కానిలా నువ్వీక్షణం ముందుండి లాగగా సంద్రాన్ని ధాటినానుగా తీరాలలోనే చెంతనే చెంతనే నిన్నిలా చూస్తూనే ఆకసం అంచునే తాకానే నించునే సరదాగా కాసేపైనా సరిజోడై నీతో ఉన్న సరిపోదా నాకీజన్మకీ చిరునవ్యై ఓ సారైనా చిగురించా లోకంలోన ఇది చాల్లే ఇపుడీకొమ్మకీ చిన్ని చిన్ని జ్ఞాపకాలే సంపాదనా సంచిలో పోగు చేసి నీకియ్యనా చిందులేసే సంబరాన్ని ఈ రోజునా కొంచము దాచుకోక పంచెయ్యనా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Innaallu Ekkada Unnaave Ivvaala Evvaru Pampaare Innella Cheekati Gundello Varnaala Vennela Nimpaare Dhaarilo Puvvulai Vechene Aashalu Dhandagaa Cherchene Nedu Nee Chethulu Gaalilo Dhoodhulai Oogene Oohalu Dhindugaa Maarchene Eeda Nee Maatalu Kotthagaa Kotthagaa Puttinaaninkolaa Kaalama Ammagaa Kannaadhe Nannilaa Saradaga Kasepaina Sarijodai Neetho Unna Saripodhaa Naakeejanmakee Chirunavvai O Saarainaa Chigurinchaa Lokamlona Idhi Chaalle Ipudeekommakee Chinni Chinni Gnaapakaale Sampaadhanaa Sanchilo Pogu Chesi Neekiyyanaa Chindhulese Sambaraanni Ee Rojunaa Kochame Dhaachukoka Pancheyyanaa Kalalone Santosham Kaliginche Oopiri Udhayaanni Neekosam Urikindhe Ee Pari Thanimire Vela Kpsam Verrodinai Vaanalakai Nelalaagaa Vechaa Mari Vandhella Jeevithaaniki Andhaala Kaanuka Andhinchinaavu Haayigaa Vaaraalalone Chukkaanilaa Nuvveekshanam Mundhundi Laagagaa Sandhraanni Dhaarinaanugaa Theeraalalone Chenthane Chenthane Ninnilaa Choosthoone Aakasam Anchune Thaakaane Ninchune Saradaga Kasepaina Sarijodai Neetho Unna Saripodhaa Naakeejanmakee Chirunavvai O Saarainaa Chigurinchaa Lokamlona Idhi Chaalle Ipudeekommakee Chinni Chinni Gnaapakaale Sampaadhanaa Sanchilo Pogu Chesi Neekiyyanaa Chindhulese Sambaraanni Ee Rojunaa Kochame Dhaachukoka Pancheyyanaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Paagal
  • Cast:  Nivetha Pethuraj,Vishwaksen Naidu
  • Music Director:  Radhan
  • Year:  2021
  • Label:  Aditya Music