• Song:  Erupu Rangu Yeda
  • Lyricist:  Dasari Narayana Rao
  • Singers:  K.S. Chitra

Whatsapp

ఎరుపు రంగు యెడ ఉంటె ఆడే ఉంటా నంటివి అడవి తల్లికి కన్నా తల్లికి కన్ను రెప్పవైతివి నెత్తురు పత్త్తిళ్లుగా ఏ నెల మీద పడి ఉంటివి నెత్తురు పత్త్తిళ్లుగా ఏ నెల మీద పడి ఉంటివి ఓ ఓ ఓ ఓ ఉద్యమం యెలా బాలుడా వీరుడా అభిమన్యుడా ఉద్యమం యెలా బాలుడా వీరుడా అభిమన్యుడా ఆడి పాడే వయసులో ఏ పాడు కడుపునా పుట్టినావు బిడ్డ ఉన్న బిడ్డ లేని గొడ్డు రాలిని చేసినావు అమ్మనయ్యా నీకు నేనను నిమిషంలో కన్నుమిస్తివి ఓ ఓ ఓ ఉద్యమం యెలా బాలుడా వీరుడా అభిమన్యుడా ఉద్యమం యెలా బాలుడా వీరుడా అభిమన్యుడా తల్లి పాలను తాపలేదు ఒడిలో నిన్ను ఊపలేదు చందమామను చూపిపాడే లాలి పాటలు పాడలేదు పట్టెడన్నం పెట్టకున్న మట్టి వేసి కప్పుతున్న ఓ ఓ ఓ ఉద్యమం యెలా బాలుడా వీరుడా అభిమన్యుడా ఉద్యమం యెలా బాలుడా వీరుడా అభిమన్యుడా ఎర్ర జండాలో చూసుకుంటా ఎర్రని జండాలో చూసుకుంటా వేడి నెత్థుటి ఎరుపులో నీ జాడలే కనిపించునంటే కత్త్తి తోనే కడుపుపైన ఆణువణువూ కోసుకుంటా ఓ ఓ ఓ ఉద్యమం యెలా బాలుడా వీరుడా అభిమన్యుడా ఉద్యమం యెలా బాలుడా వీరుడా అభిమన్యుడా ఉద్యమం యెలా బాలుడా వీరుడా అభిమన్యుడా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Erupu Rangu Yeda Unte Aade Untaa Nantivi Adavi Thalliki Kanna Thalliki Kannu Reppavaithivi Netthure Paththillugaa E Nela Midha Padi Untivi Netthure Paththillugaa E Nela Midha Padi Untivi O O O O Udhyamam Yela Baaluda Veeruda Abhimanyuda Udhyamam Yela Baaluda Veeruda Abhimayuda Aadi Paade Vayasulo E Paadu Kadupuna Puttinaavu Bidda Unna Bidda Leni Goddu Raalini Chesinaavu Ammanayya Niku Nenanu Nimishamlo Kannumisthivi O O O Udhyamam Yela Baaluda Veeruda Abhimanyuda Udhyamam Yela Baaluda Veeruda Abhimayuda Thalli Paalanu Thaapaledhu Odilo Ninnu Oopaledhu Chandamamanu Choopipaade Laali Paatalu Paadaledhu Pattedannam Pettakunna Matti Vesi Kapputhunna O O O Udhyamam Yela Baaluda Veeruda Abhimanyuda Udhyamam Yela Baaluda Veeruda Abhimayuda Erra Jandalo Chusukunta Errani Jandalo Chusukunta Vedi Neththuti Erupu Lo Nee Jaadale Kanipinchunante Kaththi Thone Kadupupaina Anuvanuvu Kosukunta O O O Udhyamam Yela Baaluda Veeruda Abhimanyuda Udhyamam Yela Baaluda Veeruda Abhimayuda Udhyamam Yela Baaluda Veeruda Abhimanyuda

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Osey Ramulamma
  • Cast:  Vijayashanti
  • Music Director:  Vandemataram Srinivas
  • Year:  1997
  • Label:  Supreme Music