• Song:  Gundellona
  • Lyricist:  Shyam Kasarla
  • Singers:  Anirudh Ravichander

Whatsapp

ఏ ఇడువనే ఇడువనే క్షణం కూడా నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మా ఏ మరువనే మరువనే కలల్లోనూ నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మా గొడవలే పడనులే నీతో గొడుగులా నీడౌతానే అడుగులే వేస్తానమ్మ నీతో అరచేతుల్లో మోస్తూనే గుండెల్లోన గుండెల్లోన నిన్ను దాచేసి గూడే కట్టి గువ్వలెక్క చూసుకుంటానే గుండెల్లోన గుండెల్లోన సంతకం చేసి పైనోడితో పర్మిషన్నే తెచ్చుకున్నానే ఏ గడవనే గడవదే నువ్వేలేని రోజే బుజ్జమ్మా బుజ్జమ్మా ఏ ఒడవనే ఒడవదే నీపై నాలో ప్రేమే బుజ్జమ్మా బుజ్జమ్మా నా చిన్ని బుజ్జమ్మా నా కన్నీ బుజ్జమ్మా కరిగిన కాలం తిరిగి తెస్తానే నిమిషామో గురుతే ఇస్తానే బుజ్జమ్మా మిగిలిన కధనే కలిపి కాస్తానే మనకిక దూరం ఉండొద్దే బుజ్జమ్మా మనసులో తలచినా చాలే చిటికెలో నీకే ఎదురౌతానే కనులతో అడిగి చూడే ఏదో సంతోషం నింపేస్తానే ఏ ఏ ఏ గుండెల్లోన గుండెల్లోన నిన్ను దాచేసి గూడే కట్టి గువ్వలెక్క చూసుకుంటానే గుండెల్లోన గుండెల్లోన సంతకం చేసి పైనోడితో పర్మిషన్నే తెచ్చుకున్నానే గుండెల్లోనా గుండెల్లోనా కొత్త రంగే నింపుకున్నా గుండెల్లోనా గుండెల్లోనా కొమ్మ నీరే గీసుకున్నా ఇడువనే ఇడువనే క్షణం కూడా నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ye Iduvane Iduvane Kshanam Koodaa Ninne Bujjamma Bujjamma Ye Maruvane Maruvane Kallallonu Ninne Bujjamma Bujjamma Godavale Padanule Neetho Godugulaa Needouthaane Adugule Vesthaanamma Neetho Arachethullo Mosthoone Gundellona Gundellona Ninnu Daachesi Goode Katti Guvvalekka Choosukuntaane Gundellona Gundellona Santhakam Chesi Painoditho Permission Ne Techhukunnaane Ye Gadavane Gadavadhe Nuvveleni Roje Bujjamma Bujjammaa Ye Odavane Odavadhe Neepai Naalo Preme Bujjamma Bujjammaa Naa Chinni Bujjamma Naa Kannee Bujjamma Karigina Kaalam Thirigi Testhaane Nimishamo Guruthe Isthaane Bujjamma Migilina Kadhane Kalipi Kaasthaane Manakika Dhooram Undoddhe Bujjamma Manasulo Thalachina Chaale Chitikelo Neeke Edurauthaane Kanulatho Adigi Choose Edho Santosham Nimpesthaane Ye Ye Ye Gundellona Gundellona Ninnu Daachesi Goode Katti Guvvalekka Choosukuntaane Gundellona Gundellona Santhakam Chesi Painoditho Permission Ne Techhukunnaane Gundellona Gundellonaa Kottha Range Nimpukunna Gundellona Gundellona Komma Neere Geesukunna Iduvane Iduvane Kshanam Koodaa Ninne Bujjamma Bujjamma

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Ori Devuda
  • Cast:  Asha Bhat,Mithila Palkar,Vishwaksen Naidu
  • Music Director:  Leon James
  • Year:  2022
  • Label:  Saregama