• Song:  Eppudu
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Karthik

Whatsapp

ఎప్పుడు ఒకలా ఉండదు ఎక్కడ ఆగిపోనివ్వదు యెదరేముందో చెప్పదు కదిలే సమయం నీడలా జ్ఞాపకం వదలదు తోడుగా ఏ నిజం నడవదు ఒంటిగా సాగటం తప్పదు జరిగే పయనం నీతోనె మొదలైందా నీతోనె ముగిసిందా ఎప్పుడు ఒకలా ఉండదు ఎక్కడ ఆగిపోనివ్వదు యెదరేముందో చెప్పదు కదిలే సమయం ఇదే కదా కోరిందని వేరే ఇంకేం కావాలని అన్నామంటే ఈనాటికి రేపంటూ ఉంటుందా ఇవ్వాళేన్తో బాగుందని అయినా ఏదో లోటుందని ఇంకా ఏదో కావాలని అనుకోని రోజుందా కలకే మన ఈ గమనం ఎప్పుడు ఒకలా ఉండదు ఎక్కడ ఆగిపోనివ్వదు యెదరేముందో చెప్పదు కదిలే సమయం ఓహో నీ ఊపిరి నీ తోడుగా నీ ఊహలే నీ దారిగా నిన్నే నువ్వు వెంటాడక ఏ తీరం చెరువుగా కష్టాలన్నీ కవ్వించగా కన్నిలన్నీ నవ్వించగా ఇబ్బందులే ఇష్టాలుగా అనుకుంటే చాలు కదా కనకే మన ఈ పయనం ఎప్పుడు ఒకలా ఉండదు ఎక్కడ ఆగిపోనివ్వదు యెదరేముందో చెప్పదు కదిలే సమయం నీతోనే మొదలైందా నీతోనే ముగిసిందా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Eppudu okala vundadhu Yekkada aagiponivadhu Yedharemunadho cheppadhu Kadhile samayam Needala gnaapakam vadhaladhu Thoduga ye nijam nadavadhu Ontiga sagatam thappadhu Jarige payanam Neethonne modhalaindha Neethonne moogisindha Eppudu okala vundadhu Yekkada aagiponivadhu Yedharemunadho cheppadhu Kadhile samayam Idhe kadha korindhani Verre inkem kavalani Annamante eenatiki Repantu vuntundha Ivvalentho baagumdhani Ayina yedho lotumdhani Inka yedho kavalanni Anukoni rojundha Kalake mana ee gamanam Eppudu okala vundadhu Yekkada aagiponivadhu Yedharemunadho cheppadhu Kadhile samayam oho Ni oopiri nee thoduga Ni oohale nee dhariga Ninne nuvvu ventadakka Ye theeram cheravuga Kashtalanne kavvinchaga Kannilanne navvinchaga Ibbandhule istaluga Anukunte chalu kada Kanake mana ee payanam yeppudu okala vundadhu Yekkada aagiponivadhu Yedharemunadho cheppadhu Kadhile samayam Neethone modhalaindha Neethone moogisindha

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Oopiri
  • Cast:  Karthi,Nagarjuna,Tamannaah Bhatia
  • Music Director:  Gopi Sunder
  • Year:  2016
  • Label:  Junglee Music Company