• Song:  Raa Chilaka
  • Lyricist:  Vanamali
  • Singers:  Vijay Prakash

Whatsapp

రా చిలక రాననక నీ వరసే మాకెరుక ఏ ముక్కు తాడు వేసి నిన్నెత్తుకెళ్ళడా హే రాలుగాయి లాంటి ఈ రాకుమారుడు ఓ ఎన్నడైనా నీకు చెందడా ఎవరేమి అన్న నిన్ను చేరడా రా చిలకా రాననక నీ వరసే మాకెరుక ఏమిస్తున్న చిరాగ్గా కాదంటూంటే ఎలాగ ఈ సరదాలే నిజంగా ఉంటాయి తీపి జ్ఞాపకాలుగా జీవితాంతము నీకు తోడుగా రా చిలకా రాననక నీ వరసే మాకెరుక ఓ ముళ్ళు పువ్వు ముడేస్తే అంతో ఇంతో వస్తే పాలు నీరై కలిస్తే తధాస్తు అనడా ప్రేమ దేవతే సిద్దమవ్వగా నీకు శ్రీమతే రా చిలకా రాననక నీ వరసే మాకెరుక ఏ ముక్కు తాడు వేసి నిన్నెత్తుకెళ్ళడా హే రాలుగాయి లాంటి ఈ రాకుమారుడు ఓ ఎన్నడైనా నీకు చెందడా ఎవరేమి అన్న నిన్ను చేరడా రా చిలకా రాననక నీ వరసే మాకెరుక

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Raa chilaka raananaka Nee varase maakeruka Ye mukku thadu vesi ninnethukellada Hey raalugayi laanti ee rakumarudu O ennadaina neeku chendada Evvaremi anna ninnu cherada Raa chilaka raananaka Nee varase maakeruka Yemisthunna chiragga kadantunte elaga Ee saradale nijamga untayi theepi gnapakaluga Jeevithanthamu neeku thodugaa Raa chilaka raananaka Nee varase maakeruka O mullu puvvu mudesthe Antho intho avasthe Paalu neerai kalisthe thadasthu anada prema devathe Siddamavvaga Neeku sreemathe Raa chilaka raananaka Nee varase maakeruka Ye mukku thadu vesi ninnethukellada Hey raalugayi laanti ee rakumarudu O ennadaina neeku chendada Evvaremi anna ninnu cherada Raa chilaka raananaka Nee varase maakeruka

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Ongole Gittha
  • Cast:  Kriti Kharbanda,Ram Pothineni
  • Music Director:  G.V Prakash Kumar
  • Year:  2013
  • Label:  Aditya Music