• Song:  Anuvanuvuu
  • Lyricist:  Krishnakanth
  • Singers:  Arijit Singh

Whatsapp

ఆణువణువూ అలలెగసెయ్ తెలియని ఓ ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనాసేతికే నా స్వప్నమే కాలాలు కళ్లారా చూసెనులే వసంతాలు వీచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే ఆణువణువూ అలలెగసెయ్ తెలియని ఓ ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనాసేతికే నా స్వప్నమే ఓ చోటే ఉన్నాను వేచాను వేడానుగా కలవమని నాలోనే ఉంచాను ప్రేమంతా దాచనుగా పిలవమని తారలైన తాకలేని తాహతున్న ప్రేమని కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని కాలాలు కళ్లారా చూసెనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే కలిసెనుగా కలిపెనుగా జన్మల భందమే కరిగెనుగా ముగిసెనుగా ఇన్నాళ్ల వేదనే మరిచా ఏనాడో ఇంత సంతోషమే తీరే ఇపుడే పథ సందేహమే నాలో లేదే మనసే నీతో చేరే మాటే ఆగి పోయే పోయే పోయే ఈ వేళనే ఆణువణువూ అలలెగసెయ్ తెలియని ఓ ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనాసేతికే నా స్వప్నమే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Anuvanuvu Alalegasey Teleyani Oo Anandhame Kanuledhate Nilichenuga Manasethike Naa Swapname Kaalaalu Kallara Chusenule Vasanthalu Vechindi Ee Rojuke Barinchanu Ee Doora Teeralu Nee Kosame Anuvanuvu Alalegasey Teleyani Oo Anandhame Kanuledhate Nilichenuga Manasethike Naa Swapname Oo Chote Unnanu Vechanu Vedaanuga Kalavamani Naalone Unchanu Premantha Dhachanuga Pilavamani Taaralaina Takaleni Tahathunna Premani Kastamedhi Kanarani Edhi Emaina Untanani Kaalaalu Kallara Chusenule Vasanthalu Vechindi Ee Rojuke Barinchanu Ee Doora Teeralu Nee Kosame Kalisenuga Kalipenuga Janmala Bhandame Karigenuga Mugisenuga Inalla Vedhane Maricha Yenado Intha Santhoshame Teere Epude Patha Sandehame Nalo Lede Manase Netho Chere Maate Aagi Poye Poye Poye Ee Velaney Anuvanuvu Alalegasey Teleyani Oo Anandhame Kanuledhate Nilichenuga Manasethike Naa Swapname

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Om Bheem Bush
  • Cast:  Priyadarshi,Rahul Ramakrishna,Sree Vishnu
  • Music Director:  Sunny MR
  • Year:  2024
  • Label:  Aditya Music