• Song:  Eruvaka Saaguthundagaa
  • Lyricist:  A M Ratnam
  • Singers:  Swarnalatha,Srinivas

Whatsapp

ఏరువాక సాగుతుండగా చుట్టు పైర గాలి వీస్తుండగా నేనేరుదాటి అయ్యకేమో సద్ది కూడు తీసుకెళ్ళా ఎన్నో మంచి మంచి శకునాలు చూసి నేను మురిసిపోయా ఏరువాక సాగుతుండగా చుట్టూ పైర గాలి వీస్తుండగా నేనేరుదాటి అయ్యకేమో సద్ది కూడు తీసుకెళ్ళా ఎన్నో మంచి మంచి శకునాలు చూసి నేను మురిసిపోయా ఒకవైపు కన్నదిరే మరో వైపు మేనదిరే వీధుల్లో నిండిన కుండలు మ్రోగెను గంటలు ఏలనో ఒక పూలమ్మి ఎదురొచ్చి పాడి ఆవోకటి కనిపించి ఇక ఏమౌతుందో ఏటౌతుందో ఈ చిన్న దాన్ని దైవమొచ్చి వరమిచ్చినో ఓ ఏరువాక సాగుతుండగా చుట్టూ పైర గాలి వీస్తుండగా నేనేరుదాటి అయ్యకేమో సద్ది కూడు తీసుకెళ్ళా ఎన్నో మంచి మంచి శకునాలు చూసి నేను మురిసిపోయా సొంపైన సంపంగి నీ చెంపలోన కెంపు ఉంది నా కళ్ళలోన గూడు కట్టి చెవిలోన పాడే చిలకా నువ్వు అందకుండ పోతుంటే నన్ను వీడిపోవు వయసు సొంపైన సంపంగి నీ చెంపలోన కెంపు ఉంది నా కళ్ళలోన గూడు కట్టి చెవిలోన పాడే చిలకా నువ్వు అందకుండ పోతుంటే నన్ను వీడిపోవు వయసు ఒక ఘడియ కౌగిళి బిగియించి నా ఊపిరాపవే ఓ చెలియా నీ గుండె లోగలనే చేరా నన్ను కొంచెం హత్తుకో చెలికాడా చినుకంటి చిరుమాట వెలుగంటి ఆ చూపు దేహమింక మట్టిలో కలిసిపోయేవరకు ఓర్చునో ప్రాణం నా చేంతనుండంగా నువు మరణించిపోవుటెలా అరె నీ జీవమే నేనేనయా చంపదలచు మరణమైన మాయమయా నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే ఒక కంట నీరొలుకా పెదవెంట ఊసొరనకా నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం ఐనది అరె పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు గుండె నీ తోడుగా వెంటాడెనే అరికాలు మరిచి అడవి చెట్టు పూసెనులే నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నిన్ను కొంచెం పూసుకుంటా నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకుంటా ఓ ఓ ఓ ఓ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Eruvaka Saaguthundagaa Chuttu Paira Gaali Veesthundagaa Nenerudaati Ayyakemo Saddi Kudu Teesukellaa Enno Manchi Manchi Sakunaalu Chusi Nenu Murisipoyaa Eruvaka Saaguthundagaa Chuttu Paira Gaali Veesthundagaa Nenerudaati Ayyakemo Saddi Kudu Teesukellaa Enno Manchi Manchi Sakunaalu Chusi Nenu Murisipoyaa Oka Vaipu Kannadire Maruvaipu Menadire Veedullo Nindina Kundalu Mrogenu Gantalu Yelano Oka Pulammi Eduroche Paadi Naavakati Kanipinche Ika Emavuthundo Etavuthundo Ee Chinna Danni Daivamichi Varamichuno Oo Eruvaka Saaguthundagaa Chuttu Paira Gaali Veesthundagaa Nenerudaati Ayyakemo Saddi Kudu Teesukellaa Enno Manchi Manchi Sakunaalu Chusi Nenu Murisipoyaa Sompaina Sampangi Nee Chempalona Kempu Undi Naa Kallalona Gudu Gatti Chevilona Paade Chilakaa Nuvu Andakunda Pothunte Nannu Veedipovu Vayasu Sompaina Sampangi Nee Chempalona Kempu Undi Naa Kallalona Gudu Gatti Chevilona Paade Chilakaa Nuvu Andakunda Pothunte Nannu Veedipovu Vayasu Oka Gadiya Kougili Bigiyinchi Naa Oopiraapave O Cheliyaa Nee Gunde Logila Ne Cheraa Nannu Koncham Hatthuko Chelikaadaa Chinukanti Chirumaata Veluganti Aa Choopu Dehamika Mattilo Kalisi Poyevaraku Orchuno Praanam Naa Chenthanundanga Nuvu Marininchipovutela Are Nee Jeevame Nenenayya Champadalachu Maranamaina Maayamayaa Nelluri Nerajana Ne Kunkumalle Maaripona Nuvvu Snanamaada Pasupulaaga Nannu Koncham Poosukove Nee Andelaku Muvvalaaga Nannu Koncham Maarchukove Oka Kanta Neerolakaa Pedaventa Osuralakaa Nee Valla Oka Pari Jananam Oka Pari Maranam Ayinadi Are Paareti Selayeru Ala Sandraana Kalisinattu Gunde Neethoduga Ventaadele Arikaalu Marichi Adavi Chettu Poochenule Nelluri Nerajana Ne Kunkumalle Maaripona Nuvvu Snanamaada Pasupulaaga Ninnu Koncham Poosukunta Nee Andelaku Muvvalaaga Nannu Koncham Maarchukunta

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Oke okkadu
  • Cast:  Arjun Sarja,Manisha Koirala
  • Music Director:  A.R.Rahman
  • Year:  1999
  • Label:  Aditya Music