• Song:  Nenu Thaanani
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Ranjith

Whatsapp

నేను తానని అనుకుంటారా నేనే తానని అనుకోరా ఇద్దరిగా కనిపించడమే మా తప్పంటారా ఆడ మగ అని తేడా ఉందని అభిమానానికి చెబుతారా స్నేహం మొహం రెండు వేరని తెలిసి తప్పుకుపోతారా హోం హోం ఒక చోటే ఉంటూ ఒకటే కల కంటూ విడి విడిగా కలిసే వుండే కళ్ళది ఏ బంధం కలకాలం వెంటే నడవాలనుకుంటే కాళ్లకు ఓ ముడి ఉండాలని ఎందుకు ఈ పంతం చుట్టరికముందా చెట్టుతో పిట్టకేదో ఏంలేకపోతే గూడు కడితే నేరమా ఏ చెలిమి లేదా గట్టుతో ఎటి కేదో వివరించమంటే సాధ్యమా నేను తానని అనుకుంటారా నేనే తానని అనుకోరా ఇద్దరిగా కనిపించడమే మా తప్పంటారా ఆడ మగ అని తేడా ఉందని అభిమానానికి చెబుతారా స్నేహం మొహం రెండు వేరని తెలిసి తప్పుకుపోతారా కనులకు కనిపించే రూపం లేకుంటే ప్రాణం తానున్నానన్నా నమ్మను అంటారా చెవులకు వినిపించే సవ్వడి చేయందే గుండెల్లో కదిలే నాదం లేదని అంటారా మదిలోని భావం మాటలో చెప్పకుంటే అటువంటి మౌనం తాగనిదంటూ అర్థమా తీరాన్ని నిత్యం ఆలా అలా తాకుతుంటే నిలిపే నిషేధం న్యాయమా నేను తానని అనుకుంటారా నేనే తానని అనుకోరా ఇద్దరిగా కనిపించడమే మా తప్పంటారా ఆడ మగ అని తేడా ఉందని అభిమానానికి చెబుతారా స్నేహం మొహం రెండు వేరని తెలిసి తప్పుకుపోతారా హోం హోం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Nenu thaanani anukuntaaraa nene thaanani anukoraa Iddarigaa kanipinchadame maa thappantaaraa Aada maga ani thedaa undani abhimaanaaniki chebuthaaraa Sneham moham rendu verani thelisi thappukupothaaraa Ho ho Oka chote untoo okate kala kantoo Vidi vidigaa kalise unde kalladi ye bandham Kalakaalam vente nadavaalanukunte Kaallaku o mudi undaalani enduku ee pantham Chuttarikamundaa chettutho pittakedo Yemlekapothe goodu kadithe neramaa Ye chelimi ledaa gattutho yettukedo Vivarinchamante saadhyamaa Nenu thaanani anukuntaaraa nene thaanani anukoraa Iddarigaa kanipinchadame maa thappantaaraa Aada maga ani thedaa undani abhimaanaaniki chebuthaaraa Sneham moham rendu verani thelisi thappukupothaaraa Kanulaku kanipinche roopam lekunte Praanam thaanunnaanannaa nammanu antaaraa Chevulaku vinipinche savvadi cheyyande Gundello kadile naadam ledani antaaraa Madiloni bhaavam maatalo cheppakunte Atuvanti mounam thaganidantoo ardhamaa Theeraanni nithyam ala alaa thaakuthunte Nilipe nishedham nyaayamaa Nenu thaanani anukuntaaraa nene thaanani anukoraa Iddarigaa kanipinchadame maa thappantaaraa Aada maga ani thedaa undani abhimaanaaniki chebuthaaraa Sneham moham rendu verani thelisi thappukupothaaraa Ho ho

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Oh My Friend
  • Cast:  Hansika,Navdeep,Shruti Haasan,Siddharth
  • Music Director:  Rahul Raj
  • Year:  2011
  • Label:  Aditya Music