• Song:  Choosthu choosthoone
  • Lyricist:  Suresh Banisetti
  • Singers:  Vijay Bulganin,Meghana

Whatsapp

అలా చూశానో లేదో ఇలా పడ్డానే ఎలా పడ్డానో ఏమో నాకు తెలీదే అలా చూశానో లేదో ఇలా పడ్డానే ఎలా పడ్డానో ఏమో నాకు తెలీదే నా మనసే మాటే వినదే నీ వెనుకే ఊరికే ఊరికే నీ మదిని జతగా అడిగే కాదనకే కునుకే పడదే పడదే పడదే ఓ క్షణం నవ్వునే విసురు ఓ క్షణం చూపుతో కాసురు ఓ క్షణం మైకమై ముసురు ఓ క్షణం తీయవే ఉసురు చూస్తూ చూస్తూనే రోజులు గడిచాయి నిన్నెలా చేరడం చెప్పవా నాలో ప్రేమంతా నేనే మోయాలా కొద్దిగా సాయమే చెయ్యవా ఇంకెంతసేపంట నీ మౌన భాష కరుణించవె కాస్త త్వరగా నువ్వు లేని నను నేను ఎం చేసుకుంటా వదిలెయ్యకే నన్ను విడిగా ఊఊఊ ఊఊ ఊ ఓ క్షణం ప్రేమగా పిలుపు ఓ క్షణం గుండెనే తెరువు ఓ క్షణం ఇవ్వవా చనువు ఓ క్షణం తోడుగా నడువు అలా చూశానో లేదో ఇలా పడ్డానే ఎలా పడ్డానో ఏమో నాకు తెలీదే అలా చూశానో లేదో ఇలా పడ్డానే నువ్వేం చేశావో ఏమో నువ్వే చెప్పాలి నాలోకం నాదే ఎప్పుడు ఈ మైకం కమ్మే వరకు ఏ కలనీ కనెలేదెపుడు ఈ కలలే పొంగేవరకు కలలే అరెరెయ్ మనస్సుకే మనస్సుకే ముందే రాసి పెట్టేసినట్టుందే అందుకే కాలమే నిన్నే జంటగా పంపినట్టుందే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Alaa choosaano ledho Ilaa paddaane Elaa paddaano emo Naaku theleedhe Alaa choosaano ledho Ilaa paddaane Elaa paddaano emo Naaku theleedhe Naa manase maate vinadhe Nee venuke urike urike Nee madhine jathagaa adige Kaadhanake kunuke padadhe Padadhe Padadhe Oo kshanam navvune visuru O kshanam chooputho kasuru Oo kshanam maikamai musuru Oo kshanam theeyave usuru Choosthu choosthoone Rojulu gadichaaye Ninnelaa cheradam cheppavaa Naalo premantha nene moyyaalaa Koddhigaa saayame cheyyavaa Inkenthasepanta nee mouna bhaasha Karuninchave kaastha thvaragaa Nuvvu leni nanu nenu em chesukuntaa Vadhileyyake nannu vidigaa Ooooo Oo kshanam premagaa pilupu Oo kshanam gundene theruvu Oo kshanam ivvavaa chanuvu Oo kshanam thodugaa naduvu Alaa choosaano ledho Ilaa paddaane Elaa paddaano emo Naaku theleedhe Alaa chooshaano ledho Ilaa paddaane Nuvvem cheshaavo emo Nuvve cheppaale Naalokam naadhe eppudu Ee maikam kamme varaku Ye kalanee kaneledhepudu Ee kalale pongevaraku Kalale arerey Manassuke manassuke mundhe Raasi pettesinattundhe Andhuke kaalame ninne Jantagaa pampinattundhe

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Oh Kshnam Navvune Visuru
  • Cast:  Deepthi Sunaina,Sumanth Prabhas
  • Music Director:  Vijai Bulganin
  • Year:  2021
  • Label:  NA