• Song:  Komma Komma Vinnavamma
  • Lyricist:  ES Murthy
  • Singers:  K.S. Chitra,Vivek Hariharan

Whatsapp

కొమ్మా కొమ్మా విన్నావమ్మా కోయిల వస్తుంది వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగులు తెస్తుంది ఏవమ్మా మరుమల్లి తోరణాలు కడతావా చిలకమ్మ ఎదురేగి స్వాగతాలు చెపుతావా పూల పొదరిల్లే రా రమ్మన్నది విన్నానమ్మా తియ్యని వేణువు రమ్మని పిలుపులని చుశానమ్మా స్వాగతమంటూ తెరచిన తలపులని పగలు రాత్రి అంటూ తేడా లేనే లేదు పసిపాప నవ్వుల్ని చూడని తోడూ నీడా నువ్వై నాతో నడిచే నీతో ఏనాటి ఋణముందో అడగని చేదు చేదు కలలన్నీ కరిగితేనె వరదవని కానుకైన స్నేహాన్ని గుండెలోన దాచుకుని ప్రతి జన్మకి ఈ నేస్తమే కావాలని కోరుకుంటానమ్మా దేవుళ్లని కొమ్మా కొమ్మా విన్నావమ్మా కోయిల వస్తుంది విన్నానమ్మా తియ్యని వేణువు రమ్మని పిలుపులని ఇదిగో నిన్నే అంటూ ప్రేమే ఎదురై వస్తే ఏ పూలు తేవాలి పూజకి నీతో జతగా ఉండే వరమే నువ్వే ఇస్తే ఇంకేమి కావాలి జన్మకి మచ్చలేని చంద్రుడిని మాటరాక చుస్తున్న వరుస కాని బంధువుని చొరవచేసి అంటున్నా ఇంకెప్పుడు ఒంటరినని అనరాదని నీకు సొంతం అంటే నేనేనని కొమ్మా కొమ్మా విన్నావమ్మా కోయిల వస్తుంది వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగులు తెస్తుంది ఏవమ్మా మరుమల్లి తోరణాలు కడతావా చిలకమ్మ ఎదురేగి స్వాగతాలు చెపుతావా పూల పొదరిల్లే రా రమ్మన్నది విన్నానమ్మా తియ్యని వేణువు రమ్మని పిలుపులని చుశానమ్మా స్వాగతమంటూ తెరచిన తలపులని

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Komma Komma Vinnavamma Koyila Vasthondi Vasthu Vasthu Thanatho Vennela Velugunu Thesthondi Yevamma Marumalli Thoranaalu Kadathaava Chilakamma Eduregi Swaagathaalu Chebuthaava Poola Podarilleraa Rammannadi Vinnanamma Thiyyani Venuvu Rammanu Pilupulani Chusaanamma Swaagathamantu Therichina Thalupulani Pagalu Raathri Antu Theda Lene Leni Pasipaapa Navvulni Chudani Thodu Needa Nuvvai Naatho Nadiche Neeku Yenaati Runamundo Adaganee Chedu Chedu Kalalanni Karigithene Varadavani Kaanukaina Snehanni Gundelona Daachukoni Prathi Janmaki Nee Nesthame Kaavalani Korukuntanamma Devullani Komma Komma Vinnavamma Koyila Vasthondi Vinnanamma Thiyyani Venuvu Rammanu Pilupulani Idhugo Ninne Antu Preme Edurai Vasthe Ye Poolu Thevaali Pujaki Neetho Jathaga Unde Varame Nuvve Isthe Inkemi Kaavali Janmaki Machaleni Chandrudini Maataraaka Chusthunna Varasa Kaani Bandhuvuni Chorava Chesi Antunna Inkeppudu Vontarinani Anaraadhani Neeku Sontham Ante Nene Ani Komma Komma Vinnavamma Koyila Vasthondi Vasthu Vasthu Thanatho Vennela Velugunu Thesthondi Yevamma Marumalli Thoranaalu Kadathaava Chilakamma Eduregi Swaagathaalu Chebuthaava Poola Podarilleraa Rammannadi Vinnanamma Thiyyani Venuvu Rammanu Pilupulani Chusaanamma Swaagathamantu Therichina Thalupulani

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Nuvvu Vastavani
  • Cast:  Nagarjuna,Simran
  • Music Director:  S. A. Rajkumar
  • Year:  2000
  • Label:  Aditya Music